Posts

Showing posts with the label OnePlus N6X Launching on the 31st

31న వన్ ప్లస్ ఎన్ 6ఎక్స్ విడుదల

Image
దే శీయ మార్కెట్లో ఈనెల 31న వన్ ప్లస్ ఎన్ 6ఎక్స్ విడుదల కానున్నది. దీనిలో 7000 mAh బ్యాటరీని చేర్చారు. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే రెండు రోజులకు పైగా వాడుకోవచ్చు. మార్కెటింగ్ రంగంలోని ఉద్యోగులు, నిత్యం ఫోన్ తో బిజీగా ఉండే వారికి ఈ బ్యాటరీ బ్యాకప్ బాగా యూజ్ అవుతుంది. దీని వెనుక ప్లాట్ ప్యానెల్ డిజైన్ ఉండనుంది. ఇది పిల్ ఫేస్ కెమెరా మాడ్యుల్ ను కలిగి ఉంది. హెడ్ ఫోన్ ఉపయోగించేవారికి 3.55 ఆడియో జాక్ సదుపాయాన్ని ఇచ్చారు. వన్ ప్లస్ ఎన్ 6ఎక్స్ మొబైల్  బర్గుండీ రెడ్, ఐస్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉండనుంది. విడుదల  తరువాత దీనిని అమెజాన్, వన్ ప్లస్ ఇండియా అధికారిక వెబ్ సైట్ లలో కొనుగోలు చేయొచ్చు. రూ. 20,000 లోపు ఈ మొబైల్ ధర ఉండే అవకాశం ఉంది.