Posts

Showing posts with the label Motorola Razr Launched with Swarovski Crystals

స్వరోవ్‌స్కీ క్రిస్టల్స్‌తో మోటోరోలా రేజర్ విడుదల

Image
మో టరోలా  ఫోల్డబుల్ ఫ్లిప్ ఫోన్ సిరీస్‌లో స్వరోవ్‌స్కీ క్రిస్టల్స్‌తో మోటోరోలా రేజర్ విడుదల చేసింది. స్వరోవ్‌స్కీ క్రిస్టల్ తయారీ సంస్థతో పాటు పాంటోన్ సహకారంతో రూపొందించిన ఈ స్పెషల్ ఎడిషన్ సాధారణ స్మార్ట్‌ఫోన్‌కు భిన్నంగా ఫ్యాషన్, లగ్జరీ డిజైన్‌పై ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఈ స్పెషల్ ఎడిషన్లో పాంటోన్ మీటియోరైట్ అనే డార్క్ కలర్‌ను ఉపయోగించారు. ఫోన్ వెనుక భాగంలో క్విల్టెడ్, లెదర్ టెక్స్చర్‌తో కూడిన ఫినిష్‌ను అందించారు. దీనిపై సిల్వర్ నైట్ కలర్‌లో 35 స్వరోవ్‌స్కీ క్రిస్టల్స్‌ను చేతితో అమర్చారు. ఫోన్‌ను ఓపెన్, క్లోజ్ చేసే సమయంలో ప్రత్యేక ఆకర్షణగా కనిపించేలా హింజ్‌లో 32-ఫేసెట్ స్వరోవ్‌స్కీ క్రిస్టల్‌ను కూడా అమర్చారు.  6.96 అంగుళాల FlexView FHD+ pOLED LTPO డిస్‌ప్లే ఉంటుంది. ఇది 1080×2640 పిక్సెల్స్ రిజల్యూషన్, 1Hz నుంచి 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. 120% DCI-P3 కలర్ గామట్, గరిష్ఠంగా 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫోన్ బయట భాగంలో 3.63 అంగుళాల QuickView pOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది 1056×1066 పిక్సెల్స్ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్, గర...