Posts

Showing posts with the label Minister Rammohan Naidu and MP Appalanaidu

జన­వ­రి 4న భో­గా­పు­రం అంతర్జాతీయ విమానాశ్రయంలో ట్ర­య­ల్ రన్‌­

Image
ఆం ధ్రప్రదేశ్ లోని భో­గా­పు­రం అం­త­ర్జా­తీయ వి­మా­నా­శ్ర­యం ని­ర్మాణ పను­లు దా­దా­పు పూ­ర్తి­కా­వ­డం­తో, అధి­కా­రు­లు కీ­ల­క­మైన ట్ర­య­ల్ రన్‌­కు ఏర్పా­ట్లు చే­శా­రు. ఇం­దు­లో భా­గం­గా జన­వ­రి 4న భో­గా­పు­రం ఎయి­ర్‌­పో­ర్టు­లో తొలి కమ­ర్షి­య­ల్ ఫ్లై­ట్ ది­గ­నుం­ది. కేం­ద్ర మం­త్రి రా­మ్మో­హ­న్‌­నా­యు­డు, ఎంపీ అప్ప­ల­నా­యు­డు ఢి­ల్లీ నుం­చి ఈ తొలి వి­మా­నం­లో భో­గా­పు­రం ఎయి­ర్‌­పో­ర్ట్‌­కు రా­ను­న్నా­రు. ని­ర్మాణ పను­లు చి­వ­రి దశకు చే­రు­కు­న్నా­యి. ఈ వి­మా­నా­శ్ర­యం ఉత్త­రాం­ధ్ర అభి­వృ­ద్ధి­కి, అం­త­ర్జా­తీయ వి­మాన సే­వ­ల­కు కీలక కేం­ద్రం­గా మా­ర­నుం­ది. మం­త్రి రా­మ్మో­హ­న్ నా­యు­డు ప్ర­త్యేక చొ­ర­వ­తో వి­మా­నా­శ్రయ ని­ర్మాణ పను­లు శర­వే­గం­గా సా­గా­యి. ప్ర­స్తు­తం 95 శాతం పను­లు పూ­ర్త­య్యా­య­ని, కే­వ­లం 5 శాతం పను­లు మా­త్ర­మే పెం­డిం­గ్‌­లో ఉన్నా­య­ని అధి­కా­రు­లు తె­లి­పా­రు. మి­గి­లిన పను­ల­ను జూన్ నా­టి­కి పూ­ర్తి చేసి, ఆగ­స్టు నె­ల­లో వి­మా­నా­శ్ర­యా­న్ని పూ­ర్తి­స్థా­యి­లో ప్ర­యా­ణి­కు­ల­కు అం­దు­బా­టు­లో­కి తీ­సు­కు­రా­వా­ల­ని లక్ష్యం­గా పె­ట్టు­కు­న్నా­రు. భవి­ష్య­త్త...