Posts

Showing posts with the label Kannada Serial Actress Vanitha Arrested in Cheating Case

చీటింగ్ కేసులో కన్నడ సీరియల్ నటి వనిత అరెస్ట్

Image
ప్ర ముఖ కన్నడ సీరియల్ నటి వనితను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరు, మహాలక్ష్మి లేఅవుట్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కన్నడనాట సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వనిత సోషల్ మీడియా వేదికగా మోసాలకు తెరతీసింది. ఆమె తన ప్లాన్‌లో భాగంగా సోషల్ మీడియాలో డబ్బున్న వారితో స్నేహం చేసేది. ఆ వ్యక్తులు తనను పూర్తిగా నమ్ముతున్నారని నిర్ధారించుకున్నాక ప్లాన్‌ను అమలు చేసేది. తనకు సడెన్‌గా ఆర్థిక ఇబ్బంది వచ్చిందని, డబ్బు అవసరం ఉందని బాధితులకు చెప్పేది. తన బంగారం తాకట్టులో ఉందని, వాటిని విడిపించాలంటే డబ్బులు కావాలని నమ్మబలికేది. మూడు రోజుల్లో తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చెప్పేది. పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు డబ్బుల్ని ఆన్‌లైన్ ద్వారా తీసుకునేది కాదు. సీసీటీవీ కెమెరాలు లేని ఏరియాల్లో నోట్ల రూపంలో డబ్బులు తీసుకునేది. డబ్బులు తీసుకున్న తర్వాతి నుంచి ఫోన్లు ఎత్తటం మానేసేది. వనిత చేతిలో మోసపోయిన ఓ యువకుడు మహాలక్ష్మి లేఅవుట్ పోలీసులను ఆశ్రయించాడు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమెపై ఇది...