తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్స్
ఏ సర్ కంపెనీకి చెందిన Acer Aspire 7 Core i5 ల్యాప్‌టాప్ అసలు ధర రూ. 78,999 కాగా 31 శాతం డిస్కౌంట్‌తో రూ. 53,990కి సొంతం చేసుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌లో 15.6 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. ఐపీఎస్ టెక్నాలజీ ఈ స్క్రీన్ సొంతం. ఇందులోని ప్రాసెసర్ గేమింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 4 జీబీ గ్రాఫిక్ కార్డు, 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఈ ల్యాప్‌టాప్ సొంతం. అసూస్ కంపెనీకి చెందిన ASUS Vivobook Pro 15 ల్యాప్ టాప్ అసలు ధర రూ. 49,990కాగా 34 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 49,990కి సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ ల్యాప్‌టాప్‌లో 15.6 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించే ఈ ల్యాప్‌టాప్‌లో 34 జీబీ డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డును అందించారు. 8 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఈ ల్యాప్‌టాప్ సొంతం. హెచ్‌పీ కంపెనీకి చెందిన HP Victus Core i5 12th Gen ల్యాప్‌టాప్ అసలు ధర రూ. 74,829 కాగా, 21 శాతం డిస్కౌంట్‌తో రూ. 58,990కి సొంతం చేసుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌లో 15.6 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. సూపర్ గేమింగ్ కోసం ప్ర...