Posts

Showing posts with the label Google Rejects

హిందూ మహాసముద్రంలో గూగుల్ డేటా సెంటర్‌ - రాయిటర్స్ ప్రత్యేక కథనం : తోసిపుచ్చిన గూగుల్

Image
రి లయన్స్ ఇంటెలిజెన్స్ లిమిటెడ్, ఫేస్ బుక్ మాతృసంస్థ మెటాతో కలిసి ప్రత్యేకంగా జాయింట్ వెంచర్ ను నెలకొల్పింది. రిలయన్స్ ఎంటర్‌ప్రైజ్ ఇంటెలిజెన్స్ లిమిటెడ్ గా దీనికి పేరు పెట్టారు. ఎంటర్‌ప్రైజ్ AI సేవలను అభివృద్ధి చేయడం, మార్కెటింగ్ పై ఈ సంస్థ దృష్టి సారిస్తుంది. ఈ పరిణామాల మధ్య గూగుల్.. హిందూ మహాసముద్రంలో ఓ సీక్రెట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్‌ను నిర్మిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా సైన్యంతో ఈ సౌకర్యానికి సంబంధం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై రాయిటర్స్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం ఆస్ట్రేలియా సమీపంలోని క్రిస్మస్ ఐలాండ్‌లో ఈ డేటా కేంద్రాన్ని నిర్మిస్తోంది. ఆస్ట్రేలియా సైన్యంతో కుదిరిన క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందంతో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధం ఉందని అంచనా వేసింది. హిందూ మహాసముద్రంలో గూగుల్ డేటా సెంటర్‌ను ఎందుకు నిర్మిస్తోంది? దీనికోసం క్రిస్మస్ ఐలాండ్ ను ఎందుకు ఎంచుకుంది అనే ప్రశ్నలకు తెరపడట్లేదు. రాయిటర్స్ కథనం ప్రకారం క్రిస్మస్ ఐలాండ్‌లో ఏడు మెగావాట్ల డేటా సెంటర్‌కు అవసరమైన డీజిల్, రెన్యూవబుల్ ఎనర్జీని ఉపయోగించి దీర్ఘకాలిక ఇంధన సరఫరా ఒప్పందాన్ని ప్ర...