Posts

Showing posts with the label స్నానం చేయించి

హ్యూమన్ వాషింగ్ మెషిన్ !

Image
జ పాన్ కు చెందిన ఓ కంపెనీ సరికొత్త 'హ్యూమన్ వాషింగ్ మిషన్'ను తయారు చేసింది. ఈ మిషన్ లో మీరు పడుకుంటే ఏం చక్కా అదే మిమ్మల్ని స్నానం చేయించి, ఒంటిపై తడిలేకుండా ఆరబెట్టేస్తుంది. అదికూడా కేవలం 15 నిమిషాల్లోనే. ఈ మిషన్ ఏఐ సాంకేతికతతో పనిచేస్తోంది. దీనిలో స్నానం చేస్తే స్పా లాంటి అనుభవాన్ని కూడా పొందుతారు. జపాన్ లోని ఒసాక కేంద్రంగా పనిచేసే 'సైన్స్ కో' సంస్థ హ్యూమన్ వాషింగ్ మెషిన్ ను రూపొందించింది. దీనిని 50ఏళ్ల క్రితం డిజైన్ ఆధారంగా తయారు చేశారట. 1970లో జపాన్ వరల్డ్ ఎక్స్‌పో సాన్యో ఎలక్ట్రిక్ కంపెనీ అయిన ప్రస్తుత పానసోనిక్ దీనిని మొదటిసారి తయారు చేసింది. ఈ వెర్షన్ తో పోలిస్తే కొత్త దానిలో అత్యధిక మసాజ్ బాల్స్ వంటివి అమర్చినట్లు తయారీదారు చెబుతున్నారు. ఈ మెషిన్ ఒక మనిషిని కేవలం 15 నిమిషాల్లో శుభ్రం చేసేస్తుందట. ఒసాకా కన్సాయి ఎక్స్ పోలో వెయ్యి మంది అతిథులు ప్రయోగాత్మకంగా దీనిని వాడుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రదర్శన తరువాత మాస్ ప్రొడక్షన్ వెర్షన్ ను 2025లో విడుదల చేస్తామని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. గృహాల్లో వాడుకొనేలా దీనిని తయారు చేయాలని కంపెనీ యోచిస్తోందట. కంపెనీ ఇప...