Posts

Showing posts with the label సెన్స్ 65 ఇంచుల స్మార్ట్ టీవీపై భారీ ఆఫర్ !

సెన్స్ 65 ఇంచుల స్మార్ట్ టీవీపై భారీ ఆఫర్ !

Image
ఫ్లి ప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా స్మార్ట్ టీవీలపై భారీ ఆఫర్లు లభిస్తున్నాయి. ఈ సేల్ జూలై 19 వరకే అందుబాటులో ఉంటుంది. సెన్స్ 65 ఇంచుల స్మార్ట్ టీవీపై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ టీవీ ధర రూ. 70,290గా ఉంది. అయితే మీరు ఇప్పుడు దీన్ని రూ. 39,999కే కొనొచ్చు. అంటే మీరు నేరుగానే 43 శాతం డిస్కౌంట్ వస్తోందని చెప్పుకోవచ్చు. ఇంకా ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్ ఉంది. అలాగే ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. ఈ ఆఫర్లు కూడా కలుపుకుంటే.. మీకు ఇంకా తక్కువ ధరకే 65 ఇంచుల స్మార్ట్ టీవీ లభిస్తుందని చెప్పుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్ కింద రూ. 1500 డిస్కౌంట్ వస్తుంది. అంటే అప్పుడు మీకు ఈ టీవీ రూ. 38,499కే లభించినట్లు అవుతుంది. అలాగే ఈ టీవీపై ఎక్స్చేంజ్ డీల్ కింద భారీ తగ్గింపు పొందొచ్చు. ఏకంగా రూ. 11 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అంటే మీరు ఎక్స్చేంజ్ ఆఫర్, బ్యాంక్ డిస్కౌంట్ కింద అయితే కేవలం రూ. 28 వేలకే 65 ఇంచుల టీవీని ఇంటికి తెచ్చుకోవచ్చు. అంతేకాకుండా మీరు తక్కువ ఈఎంఐ ద్వారా కూడా ఈ టీవీ కొనొచ్చు. నెలవారీ ఈఎంఐ రూ. 1920 నుంచి ప్రారంభం అవుతోంది. 24 నెలలకు ఇది వర్తిస్తుంది. అదే 18 నెలల టెన్య...