Posts

Showing posts with the label సన్‌రైజ్ కాపర్ నైట్‌స్కీ గ్రీన్ అనే మూడు కలర్

29 నుంచి శాంసంగ్ గెలాక్సీ F13 సేల్ !

Image
శాంసంగ్ నుంచి గెలాక్సీ F13 సిరీస్ భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ బేస్ మోడల్‌ 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రూ.11,999 ధరతో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ బేస్ మోడల్‌ 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రూ.11,999 ధరతో అందుబాటులోకి వచ్చింది. Galaxy F13 4G సపోర్టుతో వస్తుంది. జూన్ 29 నుంచి Samsung.com, Flipkart.com ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో ఫ్లిప్ కార్ట్‌లో ఫస్ట్ సేల్ ప్రారంభం కానుంది. స్మార్ట్‌ఫోన్ 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ + 4GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ రెండు వేరియంట్‌లలో వస్తుంది. 64GB మోడల్ ధర రూ.11,999 ఉండగా, 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.12,999. 1TB వరకు స్టోరేజీ సపోర్టు ఉంటుంది. ICICI బ్యాంక్‌తో భాగస్వామ్యమై రూ. 1,000 ఇన్‌స్టంట్ ఆఫర్ అందిస్తోంది. దీని వల్ల ధర తగ్గుతుంది. తగ్గింపు తర్వాత.. శాంసంగ్ Galaxy F13 64GB ధర రూ. 10,999కి అందుబాటులో ఉంటుంది. 128GB ధర రూ.11,999కి తగ్గుతుంది. స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. శాంసంగ్ Galaxy F13 6.6-అంగుళాల FHD+ డిస్‌ప్లేతో స్లిమ్ బెజెల్స్‌తో ప్రామాణిక 60hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చింది. Exynos 850 ప్రాస...