Posts

Showing posts with the label షాపింగ్ యాప్‌లు

యాపిల్‌ ఐడీ ఫండ్స్‌కి ఎక్స్‌ట్రా వ్యాల్యూ ఆఫర్‌ !

Image
యా పిల్‌ ఐడీ ఫండ్స్‌కి ఎక్స్‌ట్రా వ్యాల్యూ పొందే ఆఫర్‌ ప్రకటించింది. యాపిల్‌ ఐడీ ద్వారా వినియోగదారులు వారి డివైజ్‌లో లాగిన్ అయిన తర్వాత యాపిల్‌ యాప్‌ స్టోర్‌ ద్వారా అనేక రకాల యాప్స్‌కి యాక్సెస్‌ లభిస్తుంది. వినియోగదారులు యాప్ స్టోర్ ద్వారా తమ యాపిల్‌ ఐడీకి ఫండ్స్‌ యాడ్‌ చేసినప్పుడు 10% బోనస్‌ పొందుతారు.  ఈ ఆఫర్ 2024 మార్చి 26 వరకు అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ వినియోగదారులకు అందిస్తున్న బెనిఫిట్‌ మేరకు లింక్ అయిన యాపిల్‌ ఐడీకి రూ.2,000 నుంచి రూ.5,000 వరకు యాడ్‌ చేస్తే 10 శాతం బోనస్‌ పొందవచ్చు. ఫండ్స్‌ని సక్సెస్‌ఫుల్‌గా యాడ్‌ చేసిన వెంటనే ఇన్‌స్టంట్‌గా బోనస్‌ను వినియోగించుకోవచ్చు. బోనస్‌ అమౌంట్‌ని షాపింగ్ యాప్‌లు, యాపిల్‌ మ్యూజిక్‌, యాపిల్‌ టీవీ ప్లస్‌, యాపిల్‌ ఆర్కేడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చు. లేదా అదనంగా ఐక్లౌడ్‌ స్టోరేజ్‌ని కొనుగోలు చేయవచ్చు. ఒక యాపిల్‌ ఐడీలో ఒకసారి మాత్రమే ఆఫర్‌ను పొందగలరు. యాప్ స్టోర్ నుంచి యాపిల్ ఐడీకి ఫండ్స్‌ యాడ్‌ చేసేటప్పుడు అర్హత కలిగిన ఐఫోన్‌ వినియోగదారులు బోనస్ ఆఫర్ గురించి నోటిఫికేషన్‌ పొందుతారు. దీనికి సంబంధించి టిప్‌స్టర్ ముకుల్ ...