Posts

Showing posts with the label వివో బిగ్‌ జాయ్‌ దీపావళీ

వివో బిగ్‌ జాయ్‌ దీపావళీ !

Image
దీపావళీ సందర్భంగా దిగ్గజ ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ వివో తన ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు గాను వివో బిగ్‌ జాయ్‌ దీపావళీ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా కంపెనీకి చెందిన అన్ని ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే కేవలం 101 రూపాయలకే వివో స్మార్ట్‌ ఫోన్‌ సొంతం చేసుకునే  అవకాశాన్ని కస్టమర్లకు అందించనుంది. దీనిలో భాగంగా తన వివో ఎక్స్ 80 సిరీస్, వివో వీ 25 సిరీస్, వై75 సిరీస్, వై35 సిరీస్, ఇతర వై సిరీస్ స్మార్ట్ ఫోన్లపై గతంలో ఎన్నడు ఇవ్వనంత భారీ డిస్కౌంటు ఇస్తున్నట్టు తెలిపింది. వివో ఎక్స్ 80 సిరీస్‌పై ఏకంగా రూ.8,000 క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. అలానే వివో 25 సిరీస్ ఫోన్లపై రూ.4,000 వరకు క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఐసీఐసీఐ, ఎస్బీఐ, ఇతర బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా అందించే ఈఎంఐలపై కూడా ఈ ప్రయోజనాలు అందిస్తోంది. దానిలో భాగంగా కస్టమర్లు ముందుగా కేవలం రూ. 101 చెల్లించి ఎక్స్, వీ సిరీస్‌లో తమకు నచ్చిన ఫోన్‌ను తీసుకెళ్లొచ్చని ఈ సందర్భంగా వివో ప్రకటించింది. అయితే ఈ ఆఫర్‌లో రూ.101 ప్రారంభంలో చెల్లించి ఆ త...