Posts

Showing posts with the label వివిధ సేవలకు సంబంధించిన సమాచారం అందిస్తోంది

AI చాట్‌బోట్‌ ద్వారా రైలు టికెట్లు బుకింగ్ !

Image
భా రతీయ రైల్వే AI చాట్‌బోట్‌ AskDisha 2.0 ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ చాట్‌ బోట్‌ ద్వారా అనేక రకాల సేవలను అందిస్తోంది. టికెట్లు బుకింగ్‌ చేయడం, రిఫండ్‌ ప్రక్రియ గురించి తెలుసుకోవడం సహా వివిధ సేవలకు సంబంధించిన సమాచారం అందిస్తోంది. AskDisha 2.0 చాట్‌బోట్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్ ఆధారంగా పనిచేస్తుంది. CoRover AI పైన పనిచేస్తుంది. ఈ చాట్‌బోట్‌ హిందీ, ఇంగ్లీష్‌, హింగ్లీష్‌ భాషలను సపోర్టు చేస్తుంది. మరియు ఈ AI చాట్‌బోట్‌ IRCTC మొబైల్‌ యాప్‌, వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. AskDisha 2.0 లో చిన్న చిన్న కమాండ్లు ఉపయోగించిన రైలు టికెట్లను బుకింగ్‌ చేసుకోవచ్చు. మరియు PNR స్టేటస్‌ను (Know your PNR Status) గురించి తెలుసుకోవచ్చు, టికెట్లను క్యాన్సిల్‌ వంటి సేవలను పొందవచ్చు. వాయిస్‌ కమాండ్ల ద్వారా కూడా ఈ సదుపాయాలను పొందవచ్చు. భారతీయ రైల్వేకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఆధారిత చాట్‌బోట్‌ ద్వారా టికెట్లను బుకింగ్‌ చేసుకోవచ్చు. మరియు PNR స్టేటస్‌ చెకింగ్‌ చేసుకోవచ్చు మరియు క్యాన్సిల్‌ చేసుకోవచ్చు. దీంతోపాటు రిఫండ్‌ పరిస్థితిని తెలుసుకోవచ్చు. దీంతోపాటు బోర్డింగ్‌ స్టేషన్‌ మార్...