Posts

Showing posts with the label లేటెస్ట్ అడ్వాన్స్మెంట్లను ప్రకటించే అవకాశం

14న గూగుల్ ఐ/వి డెవలపర్స్ కాన్ఫరెన్స్ ?

Image
అ మెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న మౌంటెయిన్ వ్యూలోని షోర్లైన్ యాంఫీ థియేటర్ లో మే 14న  గూగుల్ తన తర్వాతి ఐ/వో డెవలపర్ కాన్ఫరెన్స్ ను నిర్వహించనుంది. దీని కోసం కంపెనీ 'బ్రేక్ ది లూప్ పజిల్'ను కూడా నిర్వహించింది. సాధారణంగా ఐ/వో కాన్ఫరెన్స్ నిర్వహించే తేదీలను గూగుల్ ఇలా పజిల్ రూపంలో వెల్లడిస్తుంది. ఇది ఒక ఇన్ పర్సన్ ఈవెంట్. అంతే కాకుండా గూగుల్ అధికారిక ఛానెళ్లలో లైవ్ స్ట్రీమింగ్ కూడా చేయవచ్చు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ ఈవెంట్లో కంపెనీ కొత్త ఆవిష్కరణలను ప్రదర్శిస్తుంది. ఈ సారి గూగుల్ ఏఐ విభాగంలో తను చేసిన లేటెస్ట్ అడ్వాన్స్మెంట్లను ప్రకటించే అవకాశం ఉంది. అంతే కాకుండా ఆండ్రాయిడ్ 15 ఫీచర్లను కూడా రివీల్ చేయనుందని తెలుస్తోంది. జీమెయిల్, గూగుల్ ఫొటోస్కు సంబంధించిన లేటెస్ట్ ఫీచర్లు కూడా ప్రకటించనున్నారు. దీనికి సంబంధించిన ప్రత్యేకమైన వెబ్ సైట్ ద్వారా గూగుల్ ఐ/వో డెవలపర్ కాన్ఫరెన్స్ డేట్ను రివీల్ చేసింది. ఈ కార్యక్రమం జరగనుంది. ప్రతి యేటా ఐ/వో డెవలపర్ కాన్ఫరెన్స్ ను ఇక్కడే నిర్వహిస్తున్నారు. గూగుల్ కీనోట్ ను ఐ/వో వెబ్సైట్, యూట్యూబ్ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్ చేయనుంది. డెవలపర్ సెషన్ మాత్ర...