Posts

Showing posts with the label లాస్ వేగాస్ లో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ వార్షిక సమావేశం

అమెజాన్ నుంచి Q చాట్‌జీపీటీ లాంచ్ !

Image
చా ట్‌జీపీటీ తరహాలోనే ఏఐ చాట్ బాట్‌ను లాంచ్ చేస్తున్నట్లు ఆమెజాన్ స్పష్టం చేసింది. ఇప్పటికే బార్డ్  పేరుతో గూగుల్, ఓపెన్ ఏఐ పేరుతో మైక్రోసాఫ్ట్ తమ చాట్ బాట్ లను తీసుకువచ్చాయి. ఈ రంగంలో ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ అగ్రగామిగా ఉంది. క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా ఉన్న అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఈ విషయంలో కొంత ఆలస్యంగానే స్పందించింది. ఈ చాట్ బాట్‌కు ఆమెజాన్ క్యూ అనే పేరు పెట్టింది. తమ లేటెస్ట్ చాట్ బాట్ ఆమెజాన్ క్యూని 'కొత్త రకం జనరేటివ్ ఏఐ I పవర్డ్ అసిస్టెంట్' అని ఆమెజాన్ చెబుతోంది. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ వార్షిక సమావేశం లాస్ వేగాస్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ విషయాన్ని తెలియజేశారు. ఇది ప్రత్యేకంగా వ్యాపారాల కోసం రూపొందించిన టూల్. ఇది ఉద్యోగుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలదు. బ్లాగ్ పోస్టులను రాయడం.. కంటెంట్ ను స్పష్టించడం వంటి పనులను ఈ అమెజాన్ క్యూ అనేది సులభతరం చేస్తుందని అమెజాన్ ధ్రువీకరించింది. వీటితో పాటు.. కంటెంట్‌ని సింథసైజ్ చేయడం, రోజువారీ కమ్యూనికేషన్‌లను క్రమబద్ధీకరించడం ,వంటి పనులలో ఉద్యోగులకు సహాయం చేయడం వంటి పనులను చేయగలదని అమెజాన్ తెలిపింది. ప్రస్తుతం ఈ వర్షన్ అందరికీ...