Posts

Showing posts with the label లాలాజలంలో వైరల్ లోడ్

కోవిడ్ ఇన్ఫెక్షన్ పరీక్ష కోసం స్మార్ట్‌ఫోన్ కెమెరా?

Image
కోవిడ్-19 మహమ్మారి రాకతో హెల్త్‌కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై విపరీతమైన ఒత్తిడిని తీసుకొనివచ్చింది. సంభావ్య ఇన్‌ఫెక్షన్ల కోసం ప్రతిరోజూ వేలాది మంది పరీక్షించడానికి ల్యాబ్‌ల చుట్టూ తిరుగుతున్నారు. చాలా వరకు ల్యాబ్‌లలో లేదా స్వీయ పరీక్ష కిట్‌లు రాపిడ్ యాంటిజెన్ టెస్ట్  లేదా RT-PCRని కలిగి ఉంటాయి. ఇది చాలా కుటుంబాలకు ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాలకు దూరంగా ఉంచుతుంది. కానీ ఇప్పుడు పరిశోధకులు కోవిడ్-19 కోసం కొత్త టెస్టింగ్ టెక్నిక్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఇది తక్కువ ఆదాయ సమూహాల వినియోగదారులు కూడా వారి స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించి సంభావ్య కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్ ను పరీక్షించడం సాధ్యమవుతుంది. కోవిడ్-19 కొత్త టెస్టింగ్ టెక్నిక్‌ని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాంటా బార్బరా పరిశోధకులు సంయుక్తంగా అభివృద్ధి చేశారు. ఇందుకోసం ప్రారంభంలో $100 కంటే తక్కువ పరికరాలు అవసరం. అన్ని పరికరాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఒక్కో పరీక్ష ధర కేవలం $7 (సుమారు రూ. 525) అని CNET నివేదించింది. టెస్టింగ్ కిట్‌ను సెటప్ చేయడానికి వినియోగదారులకు హాట్ ప్లేట్, రియాక్టివ్ సొల్యూషన్ మరియు వారి స్మార్ట్‌ఫోన్‌లు వంటి సాధారణ పరికరాలు...