Posts

Showing posts with the label రెండు సిమ్ కార్డ్‌లను ఎన్‌హన్స్‌డ్‌ ఎక్స్‌పీరియన్స్‌తో ఉపయోగించవచ్చు

యాపిల్ iOS 17 విడుదల

Image
యా పిల్  అన్ని కంపాటబుల్ ఐఫోన్ల కోసం iOS 17 స్టేబుల్ పబ్లిక్ వెర్షన్‌ను అధికారికంగా రిలీజ్ చేసింది. సపోర్టెడ్ ఐఫోన్లు ఉన్న యూజర్లందరూ ఈ అప్‌డేట్ ఇన్‌స్టాల్ చేసుకుని కొత్త ఫీచర్లను ఆస్వాదించవచ్చు. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌, ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌ ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్‌, ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్‌, ఐఫోన్ XS, ఐఫోన్ XS మ్యాక్స్‌, ఐఫోన్ XR, ఐఫోన్ SE (2వ తరం లేదా నెక్స్ట్ జెన్) ఫోన్లన్నీ కూడా iOS 17కి సపోర్ట్ చేస్తాయి. ఈ యాపిల్ డివైజ్‌లు వాడే యూజర్లు iOS 17 అప్‌డేట్ ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్టెప్ 1: ఐఫోన్‌లో సెట్టింగ్స్‌> జనరల్ > సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ సెక్షన్‌కు వెళ్లాలి. పేజీ రిఫ్రెష్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. స్టెప్ 2: పేజీ రిఫ్రెష్ పూర్తయ్యాక కొత్తగా 'అప్‌గ్రేడ్ టు iOS 17 (Upgrade to iOS 17)' పాపప్‌ కనిపిస్తుంది. ఇక్కడ 'డౌన్‌లోడ్ అండ్ ఇన్‌స్టాల్' ఆప్షన్‌పై...