Posts

Showing posts with the label యూరోపియన్‌ మెడిటెర్రేనియన్‌ సెస్మలాజికల్‌ సెంటర్‌

చిలీలో భారీ భూకంపం !

Image
చి లీలోని కలమాకు 84 కిలోమీటర్ల దూరంలో అంటోఫగాస్టాలో భూ ప్రకంపణలు సంభవించాయి. భూకంప తీవ్రత 6.2గా నమోదయింది. 104 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర ఉన్నదని యూరోపియన్‌ మెడిటెర్రేనియన్‌ సెస్మలాజికల్‌ సెంటర్‌ తెలిపింది. భూకంపం వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. కాగా, భూకంపం దృశ్యాలను పలువురు సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.