Posts

Showing posts with the label యూట్యూబ్ ఛానెల్‌లలో లైవ్ ఈవెంట్ జరుగనుంది

జూలై 18న ఒప్పో రెనో 8 సిరీస్ విడుదల

Image
ఒప్పో రెనో 8, రెనో 8 ప్రో లాంచ్ తేదీని అధికారికంగా ధృవీకరించారు. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ జూలై 18న సాయంత్రం 6 గంటలకు అధికారికంగా అందుబాటులోకి రానుంది. లాంచ్ ఈవెంట్ కంపెనీ వెబ్‌సైట్‌తో పాటు సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్‌లలో లైవ్ ఈవెంట్ జరుగనుంది. చైనాలో ఈ సిరీస్‌లో Oppo Reno 8, Oppo Reno 8 Pro, Oppo Reno 8 Pro Plus మూడు మోడల్‌ స్మార్ట్ ఫోన్లు రానున్నాయి. భారత్ Oppo Reno 8, Oppo Reno 8 Pro అనే రెండు మోడళ్లలో మాత్రమే రానుంది. భారత మార్కెట్లో రెనో 8 ప్రో, రెనో 8 ప్రో ప్లస్ రీబ్రాండెడ్ వెర్షన్‌గా వచ్చే అవకాశం ఉంది.  ఒప్పో రెనో 8 6.43-అంగుళాల పూర్తి-HD+ AMOLED డిస్‌ప్లేతో 90Hz రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్‌తో రానుంది. MediaTek డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌తో పాటు 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పనిచేస్తుంది. భారత మార్కెట్లో ఈ ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్, 8GB RAM + 256GB, 12GB RAM + 256GB స్టోరేజ్ మూడు వేరియంట్‌లలో రానుందని భావిస్తున్నారు. ఆండ్రాయిడ్ 12-ఆధారిత ColorOS 12.1 స్కిన్‌తో రన్ అవుతుంది. Reno 8 4500mAh బ్యాటరీతో రానుంది. నార్డ్ 2T మాదిరిగానే బాక్స్‌లో 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చే...