Posts

Showing posts with the label మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్

రెడ్‌మీ నోట్ 12 సేల్ ప్రారంభం !

Image
దేశీయ మార్కెట్లో రెడ్‌మీ నోట్ 12 4జీ అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లాంఛ్ అయింది. 6జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ప్రారంభమైంది. బ్లాక్, బ్లూ, గోల్డ్ కలర్స్‌లో లభ్యమవుతుంది  ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో కొంటే రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. లేదా పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసేవారికి రూ.1,500 వరకు అదనంగా ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ మొబైల్‌పై రూ.13,300 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. స్నాప్‌డ్రాగన్ 685 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది కొత్త ప్రాసెసర్. ఈ ప్రాసెసర్‌తో రిలీజైన తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే. రెడ్‌మీ నోట్ 12 4జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్, 128జీబీ వరకు స్టోరేజ్ సపోర్ట్‌తో లభిస్తుంది. మెమొరీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 13 + ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 2 ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డ...