Posts

Showing posts with the label మొదట్లో ఈ ఫోన్‌పై రూ. 10

మోటో ఫోల్డబుల్ ఫోన్‌పై మరోసారి రూ. 5000 డిస్కౌంట్‌ !

Image
మో టోరోలో కొన్ని రోజుల క్రితం మోటో రేజర్‌ 40 పేరుతో ఫోల్డబుల్ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. అయితే ఈ ఏడాది మొదట్లో ఈ ఫోన్‌పై రూ. 10,000 డిస్కౌంట్ ప్రకటించింది తాజాగా మరోసారి ఈ ఫోన్‌పై రూ. 5000 డిస్కౌంట్‌ను అందించింది. మోటో రేజర్‌ లాంచింగ్ సమయంలో ఈ ఫోన్‌ ధర రూ. 59,999గా ఉండేది. అయితే తొలుత కంపెనీ ఇచ్చిన రూ. 10000 డిస్కౌంట్‌తో ఈ ఫోన్‌ను రూ. 49,999కి అందుబాటులోకి వచ్చింది. ఇక తాజాగా మరో రూ. 5000 డిస్కౌంట్‌తో ఈ ఫోన్‌ను కేవలం రూ. 44,999కే సొంతం చేసుకోవచ్చు. దీంతో తక్కువ బడ్జెట్‌లోనే ఫోల్డబుల్ ఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశం లభించింది. ఈ ఫోన్‌ను ఫోల్డ్‌ చేసిన తర్వాత బయట స్క్రీన్‌ 1.47 ఇంచెస్‌తో ఉంటుంది. ఇందులో క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 1 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించారు. ఈ ఫోన్‌ను సగా గ్రీన్‌, సమ్మర్‌ లిలాక్‌, వనిలా క్రీమ్‌ వంటి కలర్స్‌లో తీసుకొచ్చారు. లోపల స్క్రీన్‌ను 6.9 ఇంచెస్‌తోకూడిన ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్‌ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం. అలాగే ఈ ఫోన్‌లో స్క్రీన్ ప్రొటెక్షన్‌ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ను అందింఆచరు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై ఈ ఫ...