Posts

Showing posts with the label మెషిన్ లెర్నింగ్ ఆధారిత శస్త్రచికిత్స తర్వాత అతని శరీరంలో తిరిగి చలనం తిరిగి వచ్చింది

ఏఐ పక్షవాతానికి గురైన వ్యక్తికి పునరుజ్జీవం !

Image
అ మెరికాలోని న్యూయార్క్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తి డైవింగ్ చేస్తూ పక్షవాతానికి గురయ్యాడు. మెషిన్ లెర్నింగ్ ఆధారిత శస్త్రచికిత్స తర్వాత అతని శరీరంలో తిరిగి చలనం వచ్చింది. ఇందుకోసం మైక్రోఎలక్ట్రోడ్ ఇంప్లాంట్ సహాయంతో ఈ వ్యక్తి మెదడుకు కంప్యూటర్‌ను అనుసంధానం చేశారు. ఈ మేరకు ఫెయిన్‌స్టెయిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో ఎలక్ట్రానిక్ మెడిసిన్ ప్రొఫెసర్ చాడ్ బౌటన్ న్యూయార్క్ పోస్ట్‌తో మాట్లాడుతూ, ‘ఒక పక్షవాతానికి గురైన వ్యక్తి తన మెదడు, శరీరం, వెన్నుపూసను ఎలక్ట్రానిక్‌గా కనెక్ట్ చేయడం ద్వారా కదలిక, సంచలనాన్ని పొందడం ఇదే మొదటిసారని  అన్నారు. ఇక మేము ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు సహాయం చేస్తూనే ఉంటామని వారు స్పష్టం చేశారు. వాస్తవానికి 2020 సంవత్సరంలో థామస్ పూర్తిగా బాగానే ఉన్నాడు. అతడు ఉద్యోగం చేస్తూ బాగా సంపాదించుకుంటున్నాడు. రెండు దశాబ్దాలుగా మాన్‌హాటన్‌లో నివసిస్తున్నారు. తన స్నేహితుడి స్విమ్మింగ్ పూల్ లో డైవింగ్ చేస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. మెడ ఎముక విరిగింది. వెన్నుపాస బాగాలు దెబ్బతిన్నాయి. అపస్మారక స్థితిలో అతడు నీళ్లలో పడిపోయాడు. కళ్లు తెరిచి చూసేసరికి తన శరీరాన్ని అదుపులో పెట్టుకోలేకపోయ...