ఫ్లిప్‌కార్ట్ లో రూ.1,100కే ఎల్‌పీజీ గ్యాస్ స్టవ్ !
ఫ్లి ప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా బంపర్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరకే వివిధ రరాల ప్రొడక్టులు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఫ్లిప్‌కార్ట్ పలు ప్రొడక్టులపై డీల్స్ కూడా రివీల్ చేసింది. అందుకే మీరు ఆన్‌లైన్ షాపింగ్ చేయాలని భావించే వారు ఈ ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్యాబియానో ఎల్‌పీజీ గ్యాస్ స్టవ్‌పై భారీ డీల్ అందుబాటులో ఉంది. తక్కువ ధరలకే మీరు ఎల్‌పీజీ గ్యాస్ స్టవ్ సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ ఆఫర్ ఏంటి? ఎంత మేర డిస్కౌంట్ ఉంది? వంటి అంశాలను మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. సాధారణంగా ఫ్యాబియా ఎల్‌పీజీ గ్యాస్ స్టవ్ ధర రూ. 4750గా ఉంది. అయితే మీరు దీన్ని ఇప్పుడు రూ. 1,091కు కొనుగోల చేయొచ్చు. అంటే మీకు ఏకంగా 75 శాతానికి పైగా తగ్గింపు వస్తోందని చెప్పుకోవచ్చు. ఫ్యాబియా 2 బర్నర్ గ్యాస్ స్టవ్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ గ్యాస్ స్టవ్‌పై కంపెనీ రెండేళ్ల వరకు వారంటీ కూడా అందిస్లోంది. అందు వల్ల ఇబ్బంది లేదు. ఇది మ్యానువల్ గ్యాస్ స్టవ్. అలాగే బ్రాస్ ప్లేటెడ్ బర్నర్స్ ఉంటాయి. ఇందులో 2 బర్నర్లు ఉన్నాయి. బాడీ మెటీరియల్ గ్లాస్. ఇది బ్లాక్ కలర్‌లో లభిస్తోంది. అందు వల్ల మీరు...