Posts

Showing posts with the label పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి 4 గంటల సమయం

మూడు బీర్ కేసులు పట్టేంత స్పేస్ తో బుల్లి కారు ?

Image
ఓ ప్రముఖ కంపెనీ ఒక బుల్లికారుని తీసుకొచ్చింది. ఇప్పటి వరకూ చూసిన కార్లన్నీ ఒక ఎత్తు అయితే ఈ కారు మరొక ఎత్తు. చాలా చిన్న సైజులో ఉన్న ఈ కారు ఫీచర్స్ తెలిస్తే నిజంగా మతి పోవాల్సిందే. ఇద్దరు కూర్చుని ప్రశాంతంగా జర్నీ చేయవచ్చు. మూడు బీర్ కేసులు పట్టేంత స్పేస్ ఈ కారులో ఇచ్చారు. దీన్ని స్మార్ట్ ఫోన్ ని ఛార్జ్ చేసుకున్నంత ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. కారు పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి 4 గంటల సమయం పడుతుంది. దీన్ని ఎక్కడైనా చాలా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. కార్లు సైతం దూరలేని ఇరుకు సందుల్లో ఈ కారు దూరిపోతుంది. బైక్ కంటే చిన్న సైజులో ఉంటుంది. ఇది సన్ రూఫ్ తో వస్తుంది. కారు చిన్నదే అని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇందులో 2 సీట్లు ఉన్నాయి. రెండు డోర్లు ఉన్నాయి. ముందు ఒకటి, వెనుక ఒకటి. ముందు ఇద్దరు పెద్దవాళ్ళు కూర్చునేంత స్పేస్ ఉంది. వెనుక 230 లీటర్ల ట్రంక్ స్పేస్ ఉంది. షాపింగ్ బ్యాగ్స్, ఒక పెద్ద సూట్ కేసు, 2 హ్యాండ్ లగేజ్ లు, 3 బీర్ కేసులు పెట్టుకోవచ్చు. ఇక దీని రేంజ్ విషయానికొస్తే.. మూడు వేరియంట్లు ఉన్నాయి. టాప్ వేరియంట్ ఫుల్ ఛార్జ్ తో 228 కి.మీ. ప్రయాణిస్తుంది. మిడ్ వేరియంట్ 177 కి.మీ. రేంజ్ ఇస్తుంది. బ...