Posts

Showing posts with the label పీటర్ హెచ్.డయామాండితో కలిసి మున్షాట్స్ అండ్ మైండ్సెట్ పాడ్ కాస్ట్ లో మాట్లాడారు

ఏఐతో ప్రోగ్రామర్ల ఉద్యోగాలకు ముప్పు ?

Image
ఏఐ, కృత్రిమ మేధ, చాట్ జీపీటీ.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే పదాలు వినిపిస్తున్నాయి. వీటి గురించే చర్చ జరుగుతోంది. చాట్ జీపీటీ రాకతో ఆర్టిఫిషీయిల్ ఇంటెలిజెన్స్ పై జోరుగా చర్చ సాగుతోంది. ఏ విషయం గురించి అయినా అడిగితే సంక్షిప్తంగా, సవివరంగా, ఆకట్టుకునే హెడ్డింగ్స్ తో సమాచారాన్ని అందించడం, ఏదైనా విషయాన్ని క్లుప్తంగా వివరించడం, అలాగే కష్టతరమైన ప్రోగ్రామింగ్ క్వశ్చన్లకు కూడా సమాధానాలు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ రాకతో చాలా ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన మొదటి నుంచి ఉన్నదే. అన్ని రంగాల్లో ఏఐ వాడకం పెరిగిపోయి చాలా మంది ఉద్యోగాలు కోల్పోతారన్న భయాందోళనలు ఇప్పటికే ఉన్నాయి. ఆయా రంగాల్లో మనుషులు చేస్తున్న పనులను ఏఐ టూల్స్ తో చేయనుండటంతో వాటి అభివృద్ధిని అడ్డుకోవాలంటూ ఎలాన్ మస్క్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, ప్రోగ్రామర్లకు ఫుల్ డిమాండ్ పెరుగుతుందని సాధారణ ప్రజలు అనుకుంటున్నారు. అయితే తాజాగా స్టెబిలిటీ ఏఐ సీఈవో చెప్పిన జోస్యం ఇప్పుడు ప్రోగ్రామర్లనూ భయపెడుతోంది. స్టెబిలిటీ ఏఐ సీఈవో ఎమాడ్ మోస్టాక్, పీటర్ హెచ్.డయామాండితో ...