Posts

Showing posts with the label నెలకు 1000 జీబీ డేటా వరకు వస్తుంది

రూ.329తో 1000 జీబీ డేటా, అపరిమిత కాల్స్ !

Image
బీ ఎస్ఎన్ఎల్ బ్రాడ్ బాండ్ సర్వీసులు పొందాలని భావించే వారికి తక్కువ ధరకే రీచార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది. నెలకు కేవలం రూ. 329తోనే ప్లాన్ పొందొచ్చు. ఇంట్లో వైఫై పొందాలని భావించే వారు ఈ సేవలు పొందొచ్చు. బీఎస్ఎన్ఎల్  సర్వీసులు చాలా గ్రామాల్లో అందుబాటులో ఉంటాయి. అందువల్ల వైఫై సర్వీసులు కోరుకునే వారు బీఎస్ఎన్ఎల్ సర్వీసులు పొందొచ్చు. తక్కువ ధరకే రీచార్జ్ చేసుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బాండ్ ప్లాన్ ధర నెలకు రూ. 329 నుంచి ప్రారంభం అవుతోంది. ఈ ప్లాన్ పరిమిత కాలం వరకే అందుబాటులో ఉంటుంది. అందువల్ల వెంటనే ఈ డీల్ పొందొచ్చు. అక్టోబర్ 31 వరకు ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ కింద ఎలాంటి బెనిఫిట్స్ పొందొచ్చొ మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఈ ప్లాన్ ద్వారా 20 ఎంబీపీఎస్ స్పీడ్‌తో మీరు డేటా పొందొచ్చు. నెలకు 1000 జీబీ డేటా వరకు వస్తుంది. ఈ లిమిట్ దాటితే స్పీడ్ 4 ఎంబీపీఎస్‌కు పడిపోతుంది. ఈ ప్లాన్ ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌లో భాగంగా అపరిమిత డేటా డౌన్‌లోడ్స్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ప్లాన్ కింద లోకల్, ఎస్‌టీ కాల్స్ చేసుకోవచ్చు. అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. అయితే ల్యాండ్ లైన్ ...