Posts

Showing posts with the label తక్కువ ధరలో ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ ట్యాప్ !

తక్కువ ధరలో ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ ట్యాప్ !

Image
చలి కాలంలో గీజర్లు అవసరం అవుతున్నాయి. చల్లని వాతావరణంలో వేడి నీరు చాలా ముఖ్యం. స్నానం చేయడానికి గీజర్ ఉపయోగపడుతుంది.. కానీ వంట పాత్రలను కడిగే కడగడానికి గీజర్‌ని ఉపయోగించరు.  అమెజాన్ లో  గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ జరుగుతోంది. బెలాంటో ఇన్‌స్టంట్ ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ ట్యాప్ ఒక LED ఎలక్ట్రిక్ ట్యాప్ . దీనిని ఇంట్లో సులభంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. దీనిని అమెజాన్ సేల్‌లో కస్టమర్లు రూ.2,499కి బదులుగా కేవలం రూ.1299కే ఆఫర్ లో కొనుగోలు చేయవచ్చు. ఇన్‌స్టంట్ హీటింగ్ వాటర్ ట్యాప్ వాల్ మౌంటెడ్ డిజిటల్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 2500W వరకు శక్తిని పొందుతుంది. దీనిని 3,999 రూపాయలకు బదులుగా కేవలం 1999 రూపాయలకే అంటే రూ.2 వేల తగ్గింపుతో సేల్‌లో ఇంటికి తీసుకురావచ్చు. నిల్ జోన్ ఎలక్ట్రిక్ కిచెన్ వాటర్ హీటర్ ట్యాప్ ని  రూ.2599కి బదులుగా కేవలం రూ.1835కే సొంతం చేసుకోవచ్చు. దీనిపై వినియోగదారులకు 29% తగ్గింపును అందిస్తోంది. ఇది బహుళ-పొరతో వస్తుంది మరియు ఈ ట్యాప్‌లోని నీరు కొన్ని సెకన్లలో వేడెక్కుతుంది.