Posts

Showing posts with the label తక్కువ ఈఎంఐ

56% డిస్కౌంట్ తో జియో బుక్ !

Image
జియో ల్యాప్ టాప్ ఇప్పుడు మంచి డిస్కౌంట్ ధరతో పాటు అతి తక్కువ ఈఎంఐ  అప్షన్ తో లభిస్తోంది. రిలయన్స్ డిజిటల్ స్టోర్ నుండి 56% డిస్కౌంట్ తో లభిస్తోంది. రూ.759 అతి తక్కువ ఈఎంఐ చెల్లింపు పద్దతిలో కూడా పొందే అవకాశం కూడా అందించింది. ఈ అఫర్ కేవలం క్రెడిట్ కార్డ్స్ పైన మాత్రమే వర్తిస్తుంది. జియోబుక్ ను ముందుగా రూ.19,500 ధరతో ప్రభుత్వ ఇ-మార్కెట్ ప్లేస్ (GeM) లో లిస్టింగ్ చేసింది. అయితే, ఇప్పుడు జియో ఈ ల్యాప్ టాప్ ను కేవలం రూ.15,799 రూపాయల ధరతో సేల్ చేస్తోంది. జియోబుక్ ను రిలయన్స్ డిజిటల్ స్టోర్ నుండి పొందవచ్చు. అంతేకాదు, ఈ ల్యాప్ టాప్ ను అన్ని ప్రధాన బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్ ద్వారా అతితక్కువ ఈఎంఐతో కూడా లభిస్తుంది. జియోబుక్ 11.6 ఇంచ్ డిస్ప్లేతో వుంది మరియు ఇది HD (1366×768) రిజల్యూషన్ తో ఉంటుంది. ఇది LED బ్యాక్లైటింగ్తో కూడిన TN ప్యానెల్ మరియు యాంటీ-గ్లేర్ ఫీచర్ లను కలిగి ఉంది. జియోబుక్ Qualcomm Snapdragon 665 ఆక్టా కొర్ ప్రాసెసర్ శక్తితో పని చేస్తుంది మరియు Adreno 610 GPU తో ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ 2GB LPDDR4x RAM మరియు 32GB eMMC స్టోరేజ్ తో వస్తుంది. మీరు కోరుకుంటే SD కార్డ్ ద్వారా స్టోరేజ్...