Posts

Showing posts with the label టాప్ స్పీడ్ గంటకు 120 కిలోమీటర్లు

ఇమోట్ ఎలక్ట్రిక్ కంపెనీ వారి సర్జ్ ఎలక్ట్రిక్ బైక్‌ !

Image
ఇ మోట్ ఎలక్ట్రిక్ కంపెనీ సర్జ్ పేరిట ఎలక్ట్రిక్ బైక్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 120 కిలోమీటర్లు.  0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.9 సెకన్లలోనే అందుకుంటుంది. అలాగే దీని రేంజ్ కూడా చాలా ఎక్కువ. ఏకంగా 450 కిలోమీటర్లు వెళొచ్చు.ఎలక్ట్రిక్ బైక్‌లో మూడు బ్యాటరీ ప్యాక్స్ అమర్చారు. ఒక్క బ్యాటరీ రేంజ్ 150 కిలోమీటర్లు. ఇలా మీరు మూడు బ్యాటరీ ప్యాక్స్ వల్ల 450 కిలోమీటర్లు వెళ్లొచ్చు. అలాగే ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో గేర్ బాక్స్ కూడా ఉంటుంది. 4 గేరర్లు ఉన్నాయి. ముందు భాగంలో అప్‌సైడ్ డౌన్ టెలీస్కోపిక్, వెనుక భాగంలో హారిజంటల్ యూనిలింక్ మోనోషాక్ సస్సెన్షన్ ఉంటుంది. ఇక బైక్‌లో డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. ఇంట్లోనే కాకుండా పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లలో కూడా ఈ బైక్‌కు చార్జిగ్ పెట్టుకోవచ్చు. లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. కెపాసిటీ 40 ఏహెచ్. 1.5 లక్షల కిలోమీటర్ల వరకు లైప్ వస్తుందని కంపెనీ పేర్కొంటోంది. ఇంకా ఇందులో 7 ఇంచుల డిస్‌ప్లే, నావిగేషన్, స్మార్ట్‌ఫోన్ కనెక్షన్, 4జీ కనెక్టివిటీ బ్లూటూత్ ఎనెబుల్, యాంటీ థెఫ్ట్, జియో ఫెన్సింగ్, రిమోట్ కంట్రోల్, ఆటోమెటిక్ లాక్ అండ్ అన్‌లాక్ వ...