Posts

Showing posts with the label గంటలో కొత్త మహీంద్రా థార్ రోక్స్ 1

అక్టోబర్ 12 నుంచి మహీంద్రా థార్ రోక్స్ డెలివరీలు !

Image
మ హీంద్రా అండ్ మహీంద్రా కొత్త మోడల్ థార్ రోక్స్ కారుకు సంబంధించి అక్టోబర్ 3న ఉదయం 11 గంటలకు బుకింగ్‌లు ప్రారంభించింది. కేవలం 60 నిమిషాల్లోనే కొత్త మహీంద్రా థార్ రోక్స్ 1,76,218 బుకింగ్‌లను పొందినట్లు కంపెనీ ప్రకటించింది. మహీంద్రా అధీకృత డీలర్‌షిప్‌ల వద్ద మహీంద్రా వెబ్‌సైట్ ద్వారా రూ. 21వేల టోకెన్ చెల్లించి థార్ రోక్స్‌ను బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు ప్రారంభమైనప్పుడు కంపెనీ కస్టమర్‌లకు వారి తాత్కాలిక డెలివరీ షెడ్యూల్‌ల గురించి తదుపరి మూడు వారాల్లో దశలవారీగా తెలియజేస్తుంది. థార్ రోక్స్ మొత్తం 6 వేరియంట్‌లను కలిగి ఉంది. అందులో MX1, MX3, AX3L, MX5, AX5L, AX7L ఉండగా, మరో రెండు ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. జీ20 టీజీడీఐ ఎమ్‌స్టాలియన్ పెట్రోల్, డీ22mHawk డీజిల్. అయితే, పెట్రోల్ యూనిట్ 6-స్పీడ్ ఎంటీతో 162పీఎస్, 330ఎన్ఎమ్, 6-స్పీడ్ ఏటీతో 177పీఎస్ 380ఎన్ఎమ్ అభివృద్ధి చేస్తుంది. డీజిల్ యూనిట్ 6-స్పీడ్ ఎంటీ, 6-స్పీడ్ ఎటీతో 152పీఎస్ 330ఎన్ఎమ్ ఉత్పత్తి చేస్తుంది. మరింత పవర్‌ఫుల్ డీజిల్ వెర్షన్ (175పీఎస్ 370ఎన్ఎమ్) 6-స్పీడ్ ఎటీతో కూడా పొందవచ్చు. అలాగే, థార్ రోక్స్ పెట్రోల్‌లో ఆర్‌డబ్ల్యుడీ మాత్రమే ఉంది. అయి...