Posts

Showing posts with the label కన్స్యూమర్ టెక్నాలజీ అసోసియేషన్ లో ఈ యాప్‌ను డబుల్‌పాయింట్ సంస్థ ప్రదర్శించింది

స్మార్ట్‌వాచ్‌తో టీవీ, లైట్లను కంట్రోల్ చేసే యాప్ ?

Image
స్మా ర్ట్‌వాచ్‌లతో చాలా సులభంగా వివిధ డివైజ్‌లను కంట్రోల్ చేయవచ్చు. అయితే ఈ గ్యాడ్జెట్లలో ఒక మైనస్ ఉంది. స్మార్ట్‌వాచ్‌ల బ్యాటరీ లైఫ్ చాలా తక్కువగా ఉంటుంది. ఏవైనా పనులు చేస్తే వెంటనే డిశ్చార్జ్ అవుతుంది. దీనికి పరిష్కారంగా డబుల్‌పాయింట్ అనే స్టార్టప్ ఒక కొత్త యాప్‌ను తయారు చేసింది. ఈ యాప్ ద్వారా స్మార్ట్‌వాచ్‌తో టీవీని ఆన్ చేయవచ్చు, నెట్‌ఫ్లిక్స్ కూడా కంట్రోల్ చేయవచ్చు లేదా సింపుల్ జెస్టర్స్‌తో, కంటి కదలికలతో లైట్లను డిమ్ చేయవచ్చు. ఈ యాప్‌ను ఫిన్‌లాండ్‌కు చెందిన స్టార్టప్ డబుల్‌పాయింట్ డెవలప్ చేసింది. ఈ యాప్‌ను "వావ్ మౌస్" అంటున్నారు. పేరు తగినట్లే ఇది మౌస్ లాగా పని చేస్తుంది. ఫోన్లు, ట్యాబ్లెట్లు, కంప్యూటర్లకు కూడా కనెక్ట్ అవుతుంది. లాస్ వెగాస్‌లో జరిగిన అతిపెద్ద టెక్ ఈవెంట్ కన్స్యూమర్ టెక్నాలజీ అసోసియేషన్ లో ఈ యాప్‌ను డబుల్‌పాయింట్ సంస్థ ప్రదర్శించింది. డబుల్‌పాయింట్‌ టీమ్ CES అన్‌వీల్డ్‌లో రెండు డెమోలను చూపించింది. వాటిలో లైట్ కంట్రోల్ ఒకటి. యాప్ ఇన్‌స్టాల్ చేసిన వాచ్ ధరించినప్పుడు మణికట్టును లైట్ మీద అటూ ఇటూ తిప్పగానే, ఆ లైట్ కాంతిని కంట్రోల్ చేసింది. లైట్ కంట్రోల్, యూజర్...