ఐదు రంగుల్లో రెడ్‌మీ10
దేశీయ మార్కెట్‌లోకి సన్‌రైజ్ ఆరేంజ్ కలర్‌లో రెడ్‌మీ10ను తీసుకొచ్చింది. దీని ధర రూ.9,299గా నిర్ణయించింది. గతేడాది విడుదల చేసిన ఈ ఫోన్ ఇప్పుడు ఐదు రంగుల్లో కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ.9,299 మాత్రమే. 4జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తున్నది. కొనుగోలుదారులు సంస్థ ఎంఐ స్టోర్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయొచ్చు. డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్. ఎంఐయూఐ13 లేయర్‌తో ఆండ్రాయిడ్ 11 వర్షన్ బేస్‌గా పని చేస్తుంది. 6.7 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే. 400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్. గొరిల్లా కార్నింగ్ గ్లాస్3 ప్యానెల్ ప్రొటెక్షన్. ఓక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ విత్ అడెర్నో 610 జీపీయూ అండ్ అప్‌టూ 6జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ రామ్. ఓన్ స్టోరేజీ కోసం 2జీబీ రామ్ విస్తరణ, డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 2-మెగా పిక్సెల్ పొర్ట్రైట్ సెన్సర్, కెమెరా సెటప్‌లో ఎల్ఈడీ ఫ్లాష్ ఫెసిలిటీ లభ్యం. సెల్ఫీ కోసం 5 మెగా పిక్సెల్ కెమెరా, రెడ్‌మీ 10 ఫోన్‌లో ఎస్డీకార్డు ద్వారా ఇంటర్నల్ స్టోరేజీ 128 జీబీ వరకు విస్తరణ. 4జీ ఎల్‌టీఈ, వై-ఫై 801....