Posts

Showing posts with the label ఐటెల్ నుంచి 108ఎంపీ భారీ కెమెరాతో ఏఐ పవర్డ్ S24 ఫోన్ లాంచ్

ఐటెల్ నుంచి 108ఎంపీ భారీ కెమెరాతో ఏఐ పవర్డ్ S24 ఫోన్ లాంచ్ !

Image
ఐ టెల్ ఏఐ టెక్నాలజీతో అద్భుతమైన 108ఎంపీ కెమెరాతో ఐటెల్ S24 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఏఐ కెమెరా ఫోన్ రూ. 10వేల లోపు ధరలో రిలీజ్ చేసింది. తక్కువ ఖర్చుతో అత్యాధునిక టెక్నాలజీ కెమెరా, వేగవంతమైన పర్ఫార్మెన్స్ కోరుకునే యువత కోసం ఈ ఫోన్ రూపొందించింది. ఐటెల్ S24 ఫోన్ కొన్ని అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. హైక్వాలిటీ సౌండ్ కోసం డ్యూయల్ డీటీఎస్ స్పీకర్‌లను కలిగి ఉంది. సూర్యకాంతిలో కలర్ మారే డిజైన్ కూడా దీని ప్రత్యేకత. మీడియాటెక్ హెలియో G91 ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో ఆధారితమైనదిగా చెప్పవచ్చు. 16జీబీ ర్యామ్ కలిగి ఉంది. అనేక యాప్‌లు, గేమ్‌లను వేగంగా ఆపరేట్ చేయొచ్చు. ఈ ఏఐ ఫోన్ స్టార్రీ బ్లాక్, డాన్ వైట్ అనే 2 కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ ఫోన్ అతినీలలోహిత కాంతి తగిలినప్పుడు గులాబీ రంగులోకి మారుతుంది. ఈ  ఫోన్ ప్రత్యేక ఫీచర్ F1.6 ఎపర్చర్‌తో 108ఎంపీ అల్ట్రా-క్లియర్ డ్యూయల్ ఏఐ కెమెరా కలిగి ఉంది. ఈ కెమెరా సెటప్ యూజర్లను ఎలాంటి లైటింగ్ పరిస్థితుల్లో కూడా హై క్వాలిటీ ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు. EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్), ఏఐ పోర్ట్రెయిట్ మోడ్ వంటి పోర్ట్రెయిట్ బ్లర్‌ను కూడా అందిస్తుంది. ఏఆ...