13" మ్యాక్‌బుక్ ప్రో మోడల్‌ను తయారీ నిలిపివేత !
ఇ టీవల 14-అంగుళాలు, 16-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో అప్‌డేటెడ్ వెర్షన్ ల్యాప్‌టాప్స్, అప్‌గ్రేడెడ్ 24-అంగుళాల ఐమ్యాక్ డెస్క్‌టాప్ లను విడుదల చేసింది. ఈ కొత్త ప్రొడక్ట్స్ యాపిల్ కొత్త 3nm M3 ప్రాసెసర్స్‌తో వస్తాయి. కొత్త ప్రొడక్ట్స్‌ను యాపిల్ విడుదల చేయడమే కాకుండా 13 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో మోడల్‌ను తయారు చేయడం ఆపేసింది. ఈ మ్యాక్‌బుక్ ప్రో 13-అంగుళాల మోడల్ టచ్ బార్ ను ఆఫర్ చేస్తుంది. టచ్ బార్ అనేది యూజర్లు మ్యాక్‌బుక్‌తో ఇంటరాక్ట్ కావడానికి మరింత స్పష్టమైన, డైనమిక్ మార్గాన్ని అందించాలనే ఉద్దేశంతో 2016లో యాపిల్ ప్రవేశపెట్టిన ఒక ఎక్స్‌పరిమెంటల్ ఫీచర్. ఇది యూజర్లు లేదా క్రిటిక్స్‌ను పెద్దగా మెప్పించలేకపోయింది. చాలామంది దీన్ని జిమ్మిక్కుగా, ఒక డిస్టబెన్స్‌గా, అన్‌రిలయబుల్‌గా భావించారు. చాలా మంది వ్యక్తులు ఫిజికల్ ఫంక్షన్ కీస్‌ను ఇష్టపడ్డారు కానీ వాటిని టచ్ బార్ రీప్లేస్ చేసింది. కొందరు టచ్ బార్‌తో వచ్చిన ఫాల్టీ మ్యాజిక్ కీబోర్డ్ గురించి కూడా ఫిర్యాదు చేశారు. టచ్ బార్ అనేది కీబోర్డ్ పైన ఉన్న టచ్-సెన్సిటివ్ కీస్ స్ట్రిప్.అందువల్ల, టాపిల్ టచ్ బార్ మోడల్‌ను దశలవారీగా తొలగించి, కొ...