Posts

Showing posts with the label ఇన్ఫినిక్స్ నోట్ 12 సిరీస్

మొదటి సేల్స్ లో డిస్కౌంట్ !

Image
దేశీయ మార్కెట్లోకి ఇన్ఫినిక్స్ నోట్ 12 సిరీస్ లో ఇన్ఫినిక్స్ నోట్12 5G మరియు ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. వీటిలో ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో 5G ఫోన్ ఈరోజు మొదటిసారిగా అమ్మకానికి వచ్చింది. మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌, 60Hz AMOLED డిస్ప్లే, 108MP ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్ మరియు 33W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగిఉన్న ఈ ఫోన్ మార్కెట్ లో రియల్‌మి 9 ప్రో 5G మరియు రెడ్మి నోట్ 11 ప్రో వంటి వాటితో పోటీపడుతుంది.  ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ భారతదేశంలో కేవలం ఒకే ఒక సింగిల్ వేరియంట్లో లాంచ్ అయింది. 8Gb ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్లో లభించే ఈ 5G ఫోన్ వినియోగదారులకు రూ.17,999 ధర వద్ద ఫోర్స్ బ్లాక్ మరియు ఫోర్స్ వైట్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ లో మధ్యాహ్నం 12:00 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ సేల్స్ లో లభించే లాంచ్ ఆఫర్‌ల విషయానికి వస్తే యాక్సిస్ కార్డ్‌ను కలిగిన వారు రూ.1,500 తక్షణ తగ్గింపును పొందవచ్చు. అలాగే SBI క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి కొనుగోలుచేసిన వారికి రూ.750 వరకు తగ్గింపును కూడా పొందవచ్చు. స్పెసిఫి...