Posts

Showing posts with the label ఇతర ఐటీ సంస్థలను దీటుగా

చాట్ జీపీటీలో కాగ్నిజెంట్‌ పెట్టుబడులు !

Image
ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌ చాట్ జీపీటీలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ వెల్లడించారు. పెట్టుబడుల ద్వారా "జనరేటివ్ ఏఐ" అనే కొత్త సాంకేతికతను పరీక్షిస్తున్నట్లు చెప్పారు. కాగ్నిజెంట్ ప్రస్తుతం కన్సల్టింగ్, డిజైన్, ఇంజనీరింగ్ కార్యకలాపాలు వంటి వివిధ రంగాలలో తమ ఉద్యోగుల పనిని వేగవంతం చేసే "జనరేటివ్ ఏఐ" అనే కొత్త సాంకేతికతను పరీక్షిస్తున్నట్లు కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ చెప్పారు. మార్కెట్ లో ఇతర ఐటీ సంస్థలను ఎదుర్కొని నిలబడేందుకు చాట్ జీపీటీలో పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయంగా ఐటీ సంస్థల్లో కోతలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో ప్రముఖ సంస్థ కాగ్నిజెంట్‌ 3,500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమైంది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా త్వరలోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు పింక్‌ స్లిప్స్‌ ఇవ్వనున్నట్లు కంపెనీ సీఈఓ ఎస్‌.రవి కుమార్‌ వెల్లడించారు. అలాగే, వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా 11 మిలియన్‌ చదరపు అడుగుల కార్యాలయ స్థలాలను కూడా వదులుకోనున్నట్లు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కాగ్నిజెంట...