Posts

Showing posts with the label ఆపిల్ iPhone 13

మే 5 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ !

Image
మే 5 నుంచి ఫ్లిప్‌కార్ట్  బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను హోస్ట్ చేసేందుకు రెడీగా ఉంది. అనేక స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందించనుంది. ఈ సేల్ మే 5 నుంచి ఈ సేల్ ప్రారంభమై మే 10న ముగుస్తుందని టీజర్ పేజీ వెల్లడించింది. మొత్తం 6 రోజుల పాటు సేల్ కొనసాగనుంది. ఈ సేల్ సందర్భంగా ఆపిల్ iPhone 13, Samsung Galaxy F14 5G, Realme C55, Pixel 6a వంటి ఇతర ఫోన్‌లపై  భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేల్ సమయంలో పిక్సెల్ 6a  ధర రూ. 25,999కు సొంతం చేసుకోవచ్చు. రియల్‌మి GT Neo 3T ధర రూ. 19,999గా ఉంటుందని కంపెనీ ధృవీకరించింది. అలాగే, Poco X5 Pro ఫోన్ కొన్ని ఆఫర్‌లతో సహా రూ. 20,999కి అందుబాటులో ఉంటుంది. Realme 10 Pro+ 5G ఫోన్ రూ. 22,999కి కొనుగోలు చేయొచ్చు. ఇక, బడ్జెట్ ఫోన్ మోడల్ ధర రూ.7,999లకు కొనుగోలు చేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 13 ధరను ఇంకా వెల్లడించలేదు. ఈ డివైజ్ కూడా అత్యంత తక్కువ ధరకు అందుబాటులో ఉండనుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 భారీ తగ్గింపుతో రానుంది. ప్రస్తుతానికి అదే 5G iPhone మోడల్ ధర రూ. 61,999కు అందుబాటులో ఉంది. సేల్ సమయంలో Moto e13 ధర రూ.7,499కి తగ్గుతుంది. పిక...