Posts

Showing posts with the label అమెజాన్‌ సీఈవో ఆండీ జెస్సీ

అమెజాన్‌లో 9 వేల మంది ఉద్యోగుల తొలగింపు ?

Image
గతేడాది నవంబర్‌లో అమెజాన్‌ సీఈవో ఆండీ జెస్సీ తొలిసారి ఉద్యోగుల తొలగింపులపై కీలక ప్రకటన చేశారు. అమెజాన్‌కి చెందిన ఉద్యోగుల్ని స్వచ్ఛందంగా తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఆ ప్రకటనకు కొనసాగింపుగా ఈ ఏడాది జనవరిలో 18వేల మందిని అమెజాన్‌ ఫైర్‌ చేసింది. తాజాగా మరో 9 వేల మందిపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. ఆర్ధికమాంద్యం ముందస్తు భయాల నేపథ్యంలో మెటా 10 వేల మంది సిబ్బందికి పింక్‌ స్లిప్‌లు జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇప్పటికే 11వేల మందిని  మెటా ఫైర్‌ చేసింది.