Posts

Showing posts with the label దుబాయ్ ట్రిప్ గెలుచుకోవచ్చు

ఒప్పో రెనో 10 ప్రో స్మార్ట్‌ఫోన్ కొనే వారికి లక్కీ ఛాన్స్ !

Image
దే శీయ మార్కెట్లో ఒప్పో రెనో 10 సిరీస్‌లో ఒప్పో రెనో 10, ఒప్పో రెనో 10 ప్రో, ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ మోడల్స్‌ని లాంఛ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ కొనేవారికి ఆఫర్స్ కూడా ప్రకటించింది. ఒప్పో రెనో 10 సిరీస్‌లో రిలీజైన స్మార్ట్‌ఫోన్ కొని దుబాయ్ ట్రిప్ గెలుచుకోవచ్చు. ఇందుకోసం కస్టమర్లు చేయాల్సిందల్లా ఒప్పో రెనో 10 ప్రో లేదా ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్లలో ఏదో ఒక మొబైల్‌ని కొనాలి. అది కూడా జూలై 13 నుంచి జూలై 19 మధ్య కొనేవారికే ఈ ఛాన్స్ లభిస్తుంది. లక్కీ డ్రా ద్వారా దుబాయ్ ట్రిప్‌కు వెళ్లేవారిని సెలెక్ట్ చేస్తుంది. గెలిచినవారికి దుబాయ్ వెళ్లిరావడానికి అయ్యే ఫ్లైట్ ఖర్చులు, లగ్జరీ హోటల్స్‌లో వసతి, భోజనం, దుబాయ్‌లో ఎక్స్‌క్లూజీవ్ టూర్స్ కవర్ అవుతాయి. దుబాయ్ ట్రిప్ మాత్రమే కాదు ఒప్పో ప్యాడ్ ఎయిర్, ఒప్పో ఎన్‌కో ఎయిర్ 2ఐ గెలుచుకోవచ్చు. రివార్డ్ పాయింట్స్ సొంతం చేసుకోవచ్చు. ఇవన్నీ సొంతం చేసుకోవాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవాలి. ఆన్‌లైన్ లేదా రీటైల్ స్టోర్‌లో ఒప్పో రెనో 10 ప్రో లేదా ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ కొనాలి. మైఒప్పో అకౌంట్‌లో లాగిన్ కావాలి. ఇ-వారెంటీ యాక్టివేట్ చేయాలి. ఆ తర్వాత Buy & Wi...