Posts

Showing posts with the label తెలంగాణ ఐఏఎస్‌ అధికారి అమోయ్‌కుమార్‌కు ఈడీ నోటీసులు

తెలంగాణ ఐఏఎస్‌ అధికారి అమోయ్‌కుమార్‌కు ఈడీ నోటీసులు !

Image
తె లంగాణ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అమోయ్‌కుమార్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)  ఈ నెల 23, 24 తేదీల్లో విచారణకు రావాలని నోటీసులిచ్చింది. అమోయ్‌కుమార్‌ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి కలెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో చేసిన భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై అమోయ్‌కుమార్‌ను ఈడీ విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.