Posts

Showing posts with the label This decision comes into effect immediately

నిరసనలను విరమించుకోవాలని నిర్ణయించిన కాక్రోచ్ పార్టీ

Image
నీట్ అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నీట్ మృతుల కుటుంబాలకు కోటి పరిహారం, పార్లమెంట్ మార్చ్ లో పాల్గొన్న విద్యార్దులపై కేసుల ఎత్తివేత వంటి డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దీంతో కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పటివరకూ జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న నిరసనలను విరమించుకోవాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి రానుంది.