పాత కక్షలతో వ్యక్తి చేతులు కారు విండోలో ఇరికించి, ఈడ్చుకెళ్లి హత్య చేసిన దుండగులు
ఉ త్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో అర్రా ప్రాంతానికి చెందిన 37 ఏళ్ల బీరు సింగ్ ఒక ఆహార ఉత్పత్తుల సంస్థలో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు. అక్టోబర్ 20న రాత్రి 10:30 గంటల సమయంలో బీరు సింగ్ దసరా ఉత్సవాల నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా, పాత కక్షలు ఉన్న మేవాలాల…