మొబైల్ ఫోన్ రిపేర్ దుకాణంలో హస్తలాఘవం : రూ. 25,000 మొబైల్ చోరీ చేసిన జంట : సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఉ త్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ప్రసిద్ధ హనుమాన్ మార్కెట్ ప్రాంతంలో, పట్టపగలు జనం రద్దీగా ఉండే సమయంలో జరిగిన ఓ దొంగతనం వ్యాపారులందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఓ మొబైల్ ఫోన్ రిపేర్ దుకాణంలోకి కస్టమర్లలా చాలా సాధారణంగా ప్రవేశించిన ఓ యువకుడు, యువతి రెప్పపాటులో అక్కడున్న ఓ ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌…

Telugu Lo Computer-

Novel

قراءة المزيد

عرض الكل

మొబైల్ ఫోన్ రిపేర్ దుకాణంలో హస్తలాఘవం : రూ. 25,000 మొబైల్ చోరీ చేసిన జంట : సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఉ త్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ప్రసిద్ధ హనుమాన్ మార్కెట్ ప్రాంతంలో, పట్టపగలు జనం రద్దీగా ఉండే సమయంలో జరిగిన ఓ దొంగతనం వ్యాపారులందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఓ మొబైల్ ఫోన్ రిపేర్ దుకాణంలోకి కస్టమర్లలా చాలా సాధారణంగా ప్రవేశించిన ఓ యువకుడు, యువతి రెప్ప…

Telugu Lo Computer•

విదేశీ సాయం వల్లే నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారు : ధైర్యం ఉంటే చర్చకు రావాలని మోడీకి సవాల్ విసిరిన రాహుల్ గాంధీ

ఎక్స్ వేదికగా ప్రధాని మోడీని ఉద్దేశించి లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ దేశ ప్రజలతో అబద్ధాలు చెప్పడం ఆపాలని మోడీకి సూచించారు. విదేశీ సాయం వల్లే నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారని, వారి మద్దతుతో ఇప్పటికీ ప…

Telugu Lo Computer•

మురసు తుఫాను : 48 గంటల్లో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించే లక్ష్యంతో అధికారులు పనిచేయాలి : గొట్టిపాటి రవికుమార్‌ ఆదేశం

ఆం ధ్రప్రదేశ్ లో 'మురసు' తుఫాను నేపథ్యంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా, ప్రాణ, ఆస్తి నష్టాలను సాధ్యమైనంత వరకు నివారించేలా ముందస్తు చర్యలు చేపట్టాలని విద్యుత్‌ శాఖ అధికారులను మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఆదేశించారు. దక్షిణ కోస్తా, రాయలస…

Telugu Lo Computer•

ముగిసిన టీటీడీ బోర్డు పదవీకాలం : ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో స్పెసిఫైడ్ అథారిటీ నియామకం

తి రుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి పదవీకాలం ముగియడంతో నూతన పాలకమండలి ఏర్పాటు చేసేంతవరకు పరిపాలనా వ్యవహారాల్లో ఎలాంటి స్తబ్దత తలెత్తకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన స్పెసిఫైడ్ అథారిటీ ని నియమిస్తూ ఉత్తర్వులు…

Telugu Lo Computer•

సంచలనంగా మారిన చైనా అంతరిక్ష విమానం ''షెన్ లాంగ్''

చైనా అత్యంత రహస్యమైన అంతరిక్ష విమానం ''షెన్ లాంగ్''కు చెందిన ఒక ఫోటో సంచలనంగా మారింది. అమెరికా నిఘా సంస్థ విడుదల చేసని రక్షణ ముప్పు అంచనా నివేదికలో దీని గురించి ఉంది. భూమి చుట్టూ కక్ష్యలో తిరుగుతున్న ఈ రోబోటిక్ అంతరిక్ష విమానం గతంలో…

Telugu Lo Computer•

బేషరతుగా క్షమాపణలు చెప్పిన నటుడు ఇమ్రాన్‌ ఖాన్‌

ముం బైలో సీజేపీ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' నిరసనల్లో పాల్గొన్నందుకు నటుడు ఇమ్రాన్ ఖాన్ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. 'ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా' కార్డు కలిగిన వ్యక్తిగా, "దేశాన్ని విమర్శించే హక్కు మీకు లేదు" అని బాంబ…

Telugu Lo Computer•

తెలంగాణలో ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్‌లో లక్ష మంది విద్యార్థులకు ఉచిత శిక్షణ : ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

తె లంగాణలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ శిక్షణ ఇవ్వనున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ప్రభుత్వంపై గానీ, కళాశాలలు లేదా విద్యార్థులపై గానీ ఎలాంటి ఆర్థిక భారం లేకుండా 'తెలంగాణ ఏఐ అండ్ క…

Telugu Lo Computer•

ఏనుమాముల మార్కెట్‌లో మొక్కజొన్నకు ఆల్ టైం రికార్డు ధర : రూ.3230 ధర పలికిన క్వింటాల్ మొక్కజొన్న

ఆ సియా ఖండంలోనే రెండవ అతిపెద్ద మార్కెట్ గా పేరొందిన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో మొక్కజొన్నకు ఆల్ టైం రికార్డు ధర నమోదైంది. క్వింటాల్ మొక్కజొన్నకు రూ.3230 ధర పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుండే కాకుండా కరీంనగ…

Telugu Lo Computer•

రైల్వే నిర్వహణ విభాగం నిర్లక్ష్యం : పట్టాలపై ఆరు కిలోమీటర్లు దూసుకెళ్లిన ఏడు ఖాళీ రైలు బోగీలు

త మిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ జోలార్‌పేట జంక్షన్‌లో ఇంజిన్ అమర్చని ఏడు ఖాళీ రైలు బోగీలు వాటంతట అవే పట్టాలపై పరుగులు తీశాయి. ప్రధాన మార్గంలోకి ప్రవేశించి దాదాపు ఆరు కిలోమీటర్ల మేర ప్రయాణించిన ఈ కోచ్‌లు, తామలేరి ముత్తూరు సమీపంలో పట్టాల…

Telugu Lo Computer•

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు కదం తొక్కాలి !

హై దరాబాద్‌లో బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 'మహా పాదయాత్ర' ముగింపు సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో అమిత్ షా ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలా వద్దా అని సభకు హాజరైన వేలాది మంది జనసందోహాన్ని ప్రశ్నించి…

Telugu Lo Computer•

టీవీకే ప్రభుత్వం పాలనలో రాష్ట్ర అభివృద్ధి రివర్స్ గేర్‌లోకి వెళ్లింది : 'ఎక్స్'లో పోస్టు పెట్టిన మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్

త మిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం పాలనలో రాష్ట్ర అభివృద్ధి వెనుకబడిపోతోందని డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు. అన్ని రంగాల్లోనూ తమిళనాడు రివర్స్ గేర్‌లోకి వెళ్లిందంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి రావా…

Telugu Lo Computer•

జోగిని హత్య కేసు : 24 గంటల్లోపే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు : కారుతో పాటు నగదు, బంగారం, వెండి స్వాధీనం

తె లంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచలనం సృష్టించిన జోగిని సుధాకర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. చౌటుప్పల్‌లో నిన్న జరిగిన ఈ హత్యకు సంబంధించి 24 గంటల్లోపే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నగలు, నగదు కోసమే సుధాకర్‌ను హత్య చేసినట్లు పోలీసుల…

Telugu Lo Computer•

గుజరాత్‌లో డిజిటల్ యాప్‌ స్కాం : ఇన్వెస్టర్లను నట్టేట ముంచిన మల్టీ-లెవల్ మార్కెటింగ్ : 15 లక్షల మందిని మోసం చేసి రూ. 1200 కోట్లు కొల్లగొట్టిన వైనం

గు జరాత్‌లోని అమ్రేలి జిల్లాలో రూ. 1,200 కోట్ల డిజిటల్ వాలెట్ యాప్‌ భారీ స్కాం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తక్కువ పెట్టుబడితో రోజు వారీ భారీ లాభాలు ఆశజూపి, లక్షలాది మందిని మోసం చేసిన వైనాన్ని పోలీసులు గుర్తించారు. మల్టీ-లెవల్ మార్కెటింగ్ ద్వా…

Telugu Lo Computer•

ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణకు వింటర్ యాక్షన్ ప్లాన్ అమలు : ఒక్కరోజే రూ.60 లక్షల జరిమానాలు

ఢి ల్లీలో కాలుష్య నియంత్రణ చర్యలు కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వాహనాల యజమానులకు భారీగా జరిమానాలు విధించారు. వింటర్ యాక్షన్ ప్లాన్ అమల్లో భాగంగా మొదటి రోజు ఆదివారం రూ.68.4 లక్షల జరిమానా వేశారు. దాదాపు 15 వేల వాహనాలను తనిఖీ చేశారు.…

Telugu Lo Computer•

దీపావళికి ముందు రోజు, పండుగ రోజు పరిమిత వేళల్లో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతి

ఢిల్లీ -ఎన్‌సీఆర్ ప్రజలు దీపావళికి ముందు రోజు, పండుగ రోజు పరిమిత వేళల్లో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవడానికి జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ ప్రసన్న బి. వరాలేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం అనుమతినిచ్చింది. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, అలాగే తిరిగి…

Telugu Lo Computer•

ప్రజలు, రైతులు ఏమాత్రం నష్టపోకుండా రెవెన్యూ, ఫారెస్ట్ విభాగాలు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో సర్వేలు చేపట్టాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

తె లంగాణా సచివాలయంలో రెవెన్యూ, ఫారెస్ట్ విభాగాలు, సర్వే, సెటిల్‌మెంట్ అధికారులతో రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రెండు విభాగాల సరిహద్దు…

Telugu Lo Computer•

మురసు తుఫాను : అధికారులు, కలెక్టర్లతో తుఫాను సన్నద్ధతపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు

అ మరావతిలోని రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ నుంచి అధికారులు, కలెక్టర్లతో తుఫాను సన్నద్ధతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు సీ…

Telugu Lo Computer•

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ

హై దరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం మొత్తం రూ.150 కోట్లను మంజూరు చేస్తూ పరిపాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రెండో దశ పనులకు రూ.150 కోట్లు, రుణ నిధుల కింద మరో రూ.125 కోట్లు మంజూరు చేశారు. నగరంలో పెరుగుతున్న జనాభా, పారిశ్…

Telugu Lo Computer•

నవంబర్ 4 నుండి అమ్మకానికి రానున్న కార్బన్‌ రెబెల్‌ 5జీ, రెబెల్‌ ప్రో

దే శీయ మార్కెట్లో కార్బన్‌ రెబెల్‌ 5జీ, రెబెల్‌ ప్రో పేర్లతో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.  నవంబర్ 4 నుండి కార్బన్‌ రెబెల్‌ 5జీ, రెబెల్‌ ప్రో అమ్మకానికి రానున్నాయి. 2021లో కార్బన్‌ ఎక్స్‌21ను విడుదల చేసిన తర్…

Telugu Lo Computer•

రీపోలింగ్‌లోనూ ఘర్షణలు, ఉద్రిక్తతలు

ఆం ధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల రీపోలింగ్ జరుగుతున్న పలు చోట్ల నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నిన్న జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్, బూత్ కబ్జా ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం 13 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఆదేశించించింది…

Telugu Lo Computer•

రాప్తాడు రంపం దాడి కేసు : నిందితుడికి ఆపరేషన్ చేసి రెండు బుల్లెట్లు తొలగించిన వైద్యులు

ఆం ధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో సంచలనం సృష్టించిన రంపం దాడి ఘటనకు సంబంధించి విచారణ వేగవంతమైంది. పాఠశాల గదిలోకి చొరబడి పదవ తరగతి విద్యార్థినిపై అత్యంత పాశవికంగా దాడి చేసి పరారైన ప్రధాన నిందితుడు హేమంత్ పోలీసుల …

Telugu Lo Computer•

హోటల్‌లో ఆహార వ్యర్థాల గదిని శుభ్రం చేస్తుండగా విషవాయువు లీక్ : నలుగురు కార్మికులు దుర్మరణం

మ ధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని దేవాస్‌ రోడ్డులోని శ్రీ గంగా హోటల్‌  లోని ఆహార వ్యర్థాల గదిని శుభ్రం చేస్తుండగా విషవాయువు ప్రభావంతో నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరు వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తూ అస్వస్థతకు గురయ్యారు.  హోటల్‌లో ఆహార పదార్థాల …

Telugu Lo Computer•
تحميل المزيد من المشاركات
لم يتم العثور على أي نتائج
3

Videos

Android

Resource