عرض الرسائل ذات التصنيف ​​Andhra Pradesh

అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుకు 12 ఎకరాల భూమి కేటాయింపు : 23న శంకుస్థాపన కార్యక్రమం

ఆం ధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుకు తుళ్లూరు మండలం అబ…

టీటీడీకి 15 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా అందజేసిన రిలయన్స్ సంస్థ

టీ టీడీకి రిలయన్స్ సంస్థ 15 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా అందించింది. ఈ బస్సులు ఇప్పటికే ట్రయల్ రన్ …

విజయవాడలో వర్ష బీభత్సం : దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేత, పలు ప్రాంతాలలో ట్రాఫిక్ పూర్తిగా అస్తవ్యస్తం

వి జయవాడ నగరంలో కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం 8 గంటల వర…

14న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ : రేపు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

ఈ నెల 14న సాయంత్రం శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం చేయనున్నారు అర్చకులు. 15న ధ్వజారోహణంతో  తొ…

భోగాపురం సమీపంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏఐ హబ్

ఆం ధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలో  రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.08 లక్షల కోట్ల అంచనా వ్…

యూట్యూబర్ రమానందనపై మరో కేసు నమోదు

యూ కేలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ మోసానికి పాల్పడిన కేసులో నిందితురాలైన రమానందనకు అద్దంకి పోలీసులు శుక్…

పెనుమాక రైతులకు ఈ-లాటరీ పద్ధతి ద్వారా ప్లాట్ల కేటాయింపు : ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేసిన అధికారులు

అ మరావతి రాజధాని ప్రాంతంలోని పెనుమాక గ్రామానికి చెందిన రైతులకు ఈ-లాటరీ పద్ధతి ద్వారా ప్లాట్లను కేటా…

నకిలీ టీటీడీ ఉద్యోగిని అరెస్ట్ చేసిన పోలీసులు : నకిలీ టీటీడీ ఐడీ కార్డు, మొబైల్ ఫోన్‌ స్వాధీనం

తి రుమలలో నకిలీ టీటీడీ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ గుర్తింపు కార్డుతో చలామణి అవుతూ భక్…

వడ్డెర సొసైటీలకు రాతి గనులు కేటాయింపు

ఆం ధ్రప్రదేశ్‌వ్యాప్తంగా 16 జిల్లాల పరిధిలోని 32 ప్రాంతాల్లో సుమారు వంద హెక్టార్ల ప్రభుత్వ భూములను …

అరక్కోణం-రేణిగుంట రైల్వే లైన్ ప్రాజెక్ట్ : పర్యాటకం, వాణిజ్యం, లాజిస్టిక్స్ రంగాలకు గణనీయమైన ఊతమిస్తుందన్న పవన్ కల్యాణ్

కేం ద్రం ప్రకటించిన అరక్కోణం-రేణిగుంట మధ్య మూడవ, నాల్గవ రైల్వే లైన్ ప్రాజెక్ట్, తిరుపతి, రాయలసీమ ప్…

మచిలీపట్నంలో రూ.8,000 కోట్లతో గోవా షిప్‌యార్డ్ ?

ఆం ధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్  భారీ షిప్‌యార్డ్ ఏర్పాటుకు రూ.8,000 కోట్…

విజయవాడ హ్యుందాయ్ కార్ల షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం

వి జయవాడ ఆటోనగర్‌లోని ప్రముఖ హ్యుందాయ్ కార్ల షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భవనం పైభాగం…

నగల కోసం వృద్ధురాలి దారుణ హత్య : మృత దేహాన్ని చెరువులో పాతిపెట్టిన పాతిపెట్టిన దుండగులు

ఆం ధ్రప్రదేశ్ లోని మదనపల్లె జిల్లా కొండామారిపల్లి గ్రామం దేవరెడ్డిగారిపల్లికి చెందిన లేట్ నూలు గంగు…

تحميل المزيد من المشاركات لم يتم العثور على أي نتائج