Andhra Pradesh

బెంగళూరు వెళ్లి రాప్తాడు బాలిక కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి లోకేష్

ఆం ధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా రాప్తాడు స్కూల్లో ఉన్మాది ఘాతుకానికి తీవ్రంగా గాయపడిన విద్యార్థిని కుటుంబాన్ని స్వయంగా బెంగళూరు వెళ్లి పరామర్శించారు. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని  ఆయన భరోసా ఇచ్చారు. మంత్రి లోకేష్ తన వ్యక్తిగత ఫోన్ నంబ…

Telugu Lo Computer•

బెంగళూరు – ముంబై వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్

మొ ట్టమొదటి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ హౌరా-కామాఖ్య అందుబాటులోకి రానుండగా, తాజాగా మరో కొత్త వందే భారత్ స్లీపర్ రైలును రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. సర్ ఎం విశ్వేశ్వరాయ టెర్మినల్ బెంగళూరు నుండి ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ …

Telugu Lo Computer•

ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ : నవంబర్ 3న ఫలితాలు వెల్లడి

ఆం ధ్రప్రదేశ్‌లో ఉత్కంఠభరితంగా సాగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పర్వం ఈరోజు సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఒకట్రెండు చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరగడంతో ఎన్నికల అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్ర…

Telugu Lo Computer•

రాప్తాడు విద్యార్థినికి రెండు కీలక సర్జరీలు విజయవంతం : సోషల్ మీడియా వేదికగా అప్‌డేట్ ఇచ్చిన మంత్రి నారా లోకేశ్

ఆం ధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాప్తాడులో దారుణ దాడికి గురై తీవ్రంగా గాయపడిన విద్యార్థినికి బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో వైద్యులు నిర్వహించిన రెండు కీలక శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేసినట్లు మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ప్రస్తుతం ఆమ…

Telugu Lo Computer•

తగ్గుముఖం పట్టిన కూరగాయల ధరలు

తె లుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. గత కొంతకాలంగా పెరిగిన ధరలతో ఇబ్బందులు ఎదుర్కొన్న వినియోగదారులకు ఇప్పుడు టమాటా, ఉల్లి సహా పలు కూరగాయల ధరలు తగ్గడం ఉపశమనంగా మారింది.  వంటగదిలో నిత్యం ఉపయోగించే టమాటా, ఉల్లి ధరలు తగ్గడం వినియోగదారులక…

Telugu Lo Computer•

తుఫాన్ బాధితుల కోసం సీఎం సహాయ నిధికి రూ. 5 కోట్ల విరాళం అందించిన ఎస్‌బీఐ

ఆం ధ్రప్రదేశ్‌లో ఆర్నబ్‌ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన బాధితులకు సహాయ కార్యక్రమాలు అందించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ విరాళాన్ని అందించింది. ఎస్‌బీఐ అమరావతి సర్కిల్ తరఫున రూ.5.01 కోట్ల విరాళాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు.…

Telugu Lo Computer•

రాప్తాడు బాధితురాలిని బెంగళూరు ఆసుపత్రికి తరలింపు

ఆం ధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా రాప్తాడులోని ప్రభుత్వ పాఠశాల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలిక ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. అనంతపురం సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పరామర్శి…

Telugu Lo Computer•

రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రంపంతో విద్యార్థినిపై దాడి : నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఆం ధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన అమానుష దాడి కేసులో పోలీసులు వేగంగా స్పందించి, ఘటన జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పాఠశాలలో చెట్లు నరికే రంపంతో…

Telugu Lo Computer•

సీనియర్ నటి వత్సలా రాజగోపాల్ కన్నుమూత

ప్ర ముఖ సీనియర్ నటి వత్సలా రాజగోపాల్ (92) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, చెన్నైలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఒక నటిగా వత్సలా రాజగోపాల్ ప్రయాణం నేటి తరానికి అత్యంత స్ఫూర్తిదాయకం. ఆమె తన నట జీవితాన…

Telugu Lo Computer•

పురపాలక ఎన్నికల ప్రచారానికి ప్రచారానికి తెర : నవంబర్ 1న పోలింగ్ : 17 స్థానిక సంస్థలు కూటమి కైవసం

ఆం ధ్రప్రదేశ్ లో పురపాలిక ఎన్నికల ప్రచారానికి నేటితో తెర పడింది. నవంబర్ 1న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రవ…

Telugu Lo Computer•

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎన్. బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత :తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం

ఆం ధ్రప్రదేశ్ కేడర్ సీనియర్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎన్. బాలసుబ్రహ్మణ్యం అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన, అమెరికాలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 2026 ఆగస్టులోనే డీజీపీ హోదాలో ఉద్యోగ విరమణ పొందిన బాలసుబ్రహ్మ…

Telugu Lo Computer•

హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య భాగస్వామ్యం షాంఘై నగరంలో జరిగిన ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

చైనా లోని షాంఘై నగరంలో అక్టోబర్ 24, 25 తేదీలలో 10వ ప్రపంచ సాహితీ సదస్సు వైభవంగా జరిగింది. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, షాంఘై తెలుగు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, హాంకాంగ్ తెలుగు సమాఖ్య, లోక్ నాయక్ ఫౌండేషన్, వంశీ ఆర్ట్ థ…

Telugu Lo Computer•

రాష్ట్రంలో ఎన్నడూ చూడని దారుణాలు జరిగాయి : వైఎస్సార్‌సీపీ నాయకులు, శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జగన్‌మోహన్ రెడ్డి

ఆం ధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పార్టీ నాయకులు, శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం, అధిక…

Telugu Lo Computer•

బహుదా నది వరద ఉధృతి : శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలన

తు ఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాతో పాటు ఎగువ ప్రాంతమైన ఒడిశా రాష్ట్రంలో విస్తృతంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బహుదా నది వరద నీరు ఇచ్చాపురం పరిధిలోని కొజ్జిరియా (బెళ్ళుపడ) టోల్ గేట్ సమీపంలో పేటూరు వద్ద జాతీయ రహదారిపైకి చేరుతున్న నేపథ్యంలో జ…

Telugu Lo Computer•

రేపు రాత్రి GSLV-F18 రాకెట్‌ ను నింగిలోకి పంపనున్న ఇస్రో

ఆం ధ్రప్రదేశ్ లోని శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ రెండో ప్రయోగ వేదిక నుంచి రేపు రాత్రి 11 గంటల 51 నిమిషాలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌ 18 రాకెట్‌ను ఇస్రో ప్రయోగించనుంది. ఈ రాకెట్‌ ద్వారా నావిగేషన్‌ సేవలకు సంబంధించిన ఎన్‌వీఎస్-03 ఉపగ్రహాన్ని రోద…

Telugu Lo Computer•

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రీ-షెడ్యూల్ చేసిన ఏపీ ఎన్నికల సంఘం

ఆం ధ్రప్రదేశ్‌వ్యాప్తంగా ఎంపీటీసీ , జడ్పీటీసీ స్థానాల ఎన్నికల పోలింగ్ , కౌంటింగ్ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా రీ-షెడ్యూల్ చేసింది. ఎన్నికల సంఘం వెల్లడించిన సవరించిన షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 5వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల …

Telugu Lo Computer•

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కందుల దుర్గేష్

ఆం ధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో, సుబ్బరాజుపేటలో తుఫాను, భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్  స్వయంగా పర్యటించారు. తుఫాన్ ధాటికి దెబ్బత…

Telugu Lo Computer•

విశాఖలో 10 మీటర్లు ముందుకు చొచ్చుకొచ్చిన సముద్రం

అ ర్నబ్‌ తుపాను ప్రభావంతో విశాఖ తీరం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం 10 మీటర్లు ముందుకు చొచ్చుకొచ్చింది. దీంతో బీచ్‌ల్లో పర్యాటకుల ప్రవేశంపై అధికారులు ఆంక్షలు విధించారు. రుషికొండ, ఆర్కే బీచ్‌లను మూసివేశారు. ముఖ్యమంత్ర…

Telugu Lo Computer•

నా బెస్ట్ ఫ్రెండ్, నా భార్య, నా జీవిత భాగస్వామి రష్మిక : అబుదాబిలో గడిపిన వీకెండ్‌ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన విజయ్ దేవరకొండ

టా లీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ అబుదాబిలో గడిపిన వీకెండ్‌కు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. పగలు లూవ్రే, రాత్రి యూఎఫ్‌సీ. మధ్యలో ఎక్కడో ఓ మంచి భోజనం ఆ తర్వాత మరోసారి భోజనం. అబుదాబిలో నా వీకెండ్ అంటే ఇలాగే ఉంటుంది అని క్యాప్షన్ ఇచ్చా…

Telugu Lo Computer•

గోదావరి, ఫలక్ నుమా, నర్సాపూర్ సహా పలు ప్రధాన రైళ్లు రద్దు : మరి కొన్ని రైళ్లు దారి మళ్లిస్తూ రైల్వే శాఖ నిర్ణయం

ఆ ర్నాబ్ తుఫాను ప్రభావం వేళ పలు ప్రధాన రైళ్లను రద్దు చేస్తూ అదే విధంగా మరి కొన్ని దారి మళ్లిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. విశాఖ మార్గంలో ముఖ్యమైన గోదావరి, ఫలక్ నుమా, గరీబ్ రథ్ సహా పలు ప్రధాన రైళ్లు రద్దు అయ్యాయి. నర్సాపురం సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్…

Telugu Lo Computer•
تحميل المزيد من المشاركات
لم يتم العثور على أي نتائج
3