ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ : నవంబర్ 3న ఫలితాలు వెల్లడి
ఆం ధ్రప్రదేశ్‌లో ఉత్కంఠభరితంగా సాగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పర్వం ఈరోజు సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఒకట్రెండు చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరగడంతో ఎన్నికల అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్ర…