రాష్ట్రంలో ఎన్నడూ చూడని దారుణాలు జరిగాయి : వైఎస్సార్‌సీపీ నాయకులు, శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జగన్‌మోహన్ రెడ్డి
ఆం ధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పార్టీ నాయకులు, శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం, అధిక…