ఆన్ లైన్ లో తాళాలు ఎలా పగలగొట్టాలో నేర్చుకుని చోరీలకు పాల్పడుతున్న మహిళ అరెస్టు : లక్షలు విలువ చేసే బంగారం, వెండి, నగదుతో పాటు ఐఫోన్ 17ను స్వాధీనం చేసుకున్న పోలీసులు
హై దరాబాద్ లో తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఉప్పల్ పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి రూ. లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, వెండి, నగదుతో పాటు చోరీ చేసిన నగదుతో కొనుగోలు చేసిన ఒక ఐఫోన్ 17ను పోలీసులు స్వాధీనం చేసుకున్…