సీజ్ చేసిన డబ్బులు, బంగారం కాజేసిన కానిస్టేబుల్ : కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలింపు

హైదరాబాద్ లోని మీర్ పేట్ పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్‌ పై పోలీసులు కేసు నమోదు. ఒక కేసులో సీజ్ చేసిన మొబైల్ ఫోన్‌ నుంచి ఆన్‌లైన్ ద్వారా రూ.1,70,000 తన బంధువులకు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా అదే కేసులో స్వాధీనం చేసుకున్న 12 తులాల బంగారు ఆభరణాలను సైతం తాకట్టు పెట్టాడు. ఈ ఘటనపై మీర్ పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని కానిస్టేబుల్ శ్రవణ్ ని రిమాండ్ చేశారు.

Post a Comment

Previous Post Next Post
3