గోదావరి, ఫలక్ నుమా, నర్సాపూర్ సహా పలు ప్రధాన రైళ్లు రద్దు : మరి కొన్ని రైళ్లు దారి మళ్లిస్తూ రైల్వే శాఖ నిర్ణయం
ఆ ర్నాబ్ తుఫాను ప్రభావం వేళ పలు ప్రధాన రైళ్లను రద్దు చేస్తూ అదే విధంగా మరి కొన్ని దారి మళ్లిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. విశాఖ మార్గంలో ముఖ్యమైన గోదావరి, ఫలక్ నుమా, గరీబ్ రథ్ సహా పలు ప్రధాన రైళ్లు రద్దు అయ్యాయి. నర్సాపురం సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్…