పురపాలక ఎన్నికల ప్రచారానికి ప్రచారానికి తెర : నవంబర్ 1న పోలింగ్ : 17 స్థానిక సంస్థలు కూటమి కైవసం
ఆం ధ్రప్రదేశ్ లో పురపాలిక ఎన్నికల ప్రచారానికి నేటితో తెర పడింది. నవంబర్ 1న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రవ…